Latest Updates
-
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్? -
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు? -
Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి -
వేగంగా బరువు తగ్గించే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. డయాబెటిస్‌ని ఈజీగా కంట్రోల్ చేసే కీర సలాడ్.! -
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.!
గాఢ నిద్ర... ప్రతి రాత్రి పట్టాలంటే... !

ప్రతిరోజూ నిద్రించే ముందు ఒక్క గ్లాసెడు చెర్రీ జ్యూస్ తాగండి. చెర్రీ జ్యూస్ శరీరంలోని నిద్రకు సహకరించే మెలటోనిన్ హార్మోన్ స్ధాయిని గణనీయంగా పెంచి గురకలు పెట్టిస్తుందని, ఈజ్యూస్ తాగిన వారు అదనంగా 15 నుండి 20 నిమిషాలు నిద్రపోతున్నారని రీసెర్చర్లు వెల్లడించారు. నిద్రలేమితో బాధపడే వారికే కాదు, జట్ లాగ్ లేదా షిఫ్టు వర్కింగ్ ల కారణంగా కూడా నిద్ర సరిగా లేనివారు సైతం చెర్రీ జ్యూస్ రెగ్యులర్ గా తాగుతూంటే కంటినిండా హాయిగా నిద్రించవచ్చునని అధ్యయనం తెలుపుతోంది.
చెర్రీ జ్యూస్ తాగిన వారు పగటిపూట ఏ మాత్రం నిద్రపట్టే సూచనలు కూడా లేకుండా ఎంతో చురుకుగా వారి రోజువారీ పనుల్లో పాల్గొంటున్నారట. చెర్రీ జ్యూస్ ప్రభావం శరీరంలో రాత్రి నిద్రను ప్రభావించే మెలటోనిన్ హార్మోన్ పై బాగా వుంటుందని అధ్యయనం తెలిపింది. ఈ రీసెర్చి ఫలితాలు, యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
