Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
‘తగ్గించి తినండి...లావు తగ్గండి’... అనే అన్నం ప్లేటు!

ఈ పరికరం రెండు భాగాల్లో వుంటుంది. ఒకటి తినే ప్లేటు కింద ఒక స్కేలు రెండోది ప్లేటులోని ఆహారం తింటూ వుంటే...ఎంత తిన్నారో దానిని ఒక స్క్రీన్ పై చూపుతుంది. స్క్రీన్ పై గల రెడ్ లైన్...తినే వేగాన్ని, బ్లూ లైన్ సరైన విధంగా తింటున్నారని సూచిస్తుంది. స్క్రీన్ పై 'ఇంకా తినాలని ఉన్నదా?' లాంటి ప్రశ్నలు కూడా కనపడతాయట. స్క్రీన్ ని లెక్కపెట్టకుండా తినేస్తూ వుంటే...దానిలో కంప్యూటర్ 'ఇక తిన్నది చాలు' అనికూడా నోటితోనే చక్కగా అందరికి వినపడేలా చెప్పేస్తుందట.
ప్లేటుకు పెట్టిన ఈ పరికరాన్ని 'మేండో మీటర్' అని చెపుతారని , దీనిని ఉపయోగించి అనేక కుటుంబాలు 12 నుండి 15 శాతం ఆహారం తక్కువగా తిని తమ ప్రాజెక్టు విజయవంతం చేస్తున్నారని కుటుంబంలోని వ్యక్తులు బరువు తగ్గుతున్నారని బ్రిస్టల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జూలియన్ హేమిల్టన్ షీల్డ్ తెలిపారు.
ఇండియాలో కూడా ఇది వచ్చేస్తే అధిక బరువు సమస్య గలవారందరికి అరచేతిలో ఆరోగ్యమే కదా!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications