Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
తినే కూరలు రసాయన రహితమేనా?

1. వ్యవసాయ శాఖ సురక్షితమని తెలిపిన కూరలైనప్పటికి వాటిని మనం కూడా తాజాదనం, వాసన, రంగు మొదలైనవాటికి చెక్ చేయాలి. కూరగాయలపై పెస్టి సైడ్ చల్లకపోయినప్పటికి, వాటిని పండించే భూమి కూడా పెస్టిసైడ్ ల నుండి దూరంగా వుండాలి. అంటే సుమారు 3 లేదా 4 సంవత్సరాలు భూమిలో పెస్టిసైడ్ లు చల్లరాదు.
2. కూరలను వేడి నీటితో కడగండి, లేదా తరిగి వాటిని ఉడకపెట్టండి. క్రిములు నశిస్తాయి. కొన్నిటికి తొక్క కూడా తీయాలి. అయితే తొక్క అధికంగా తీస్తే పోషక విలువలు పోయే ప్రమాదం కూడా వుంది.
3. కూరలను దుకాణాలలో వివిధ వ్యక్తులు కూడా చేతితో పట్టుకుంటారు కనుక కొన్న వాటిని తప్పక శుభ్రం చేయాలి.
4. కూరగాయలు శుభ్ర పరచాలంటే వాటిని నీరు వినేగర్ కలిపిన నీటిలో నానపెట్టండి. తర్వాత మంచినీటితో కడిగితే, క్రిములు పూర్తిగా నశిస్తాయి. మరిగే నీటితో కూరగాయలను కడిగితో వాటిలోని పోషక విలువలు నశిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications