Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జ్ఞాపక శక్తి నశించకుండా ఉండాలంటే!

రెండు సంవత్సరాలపాటు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ రీసెర్చర్లు సుమారు 250 కి పైగా వ్యక్తులను 70 సంవత్సరాల వయసు లేదా అంతకంటే అధిక వయసు వున్న వారిని పరిశీలించారు. వారికి ప్రతి దినం విటమిన్ బి అధికంగాను, సహజంగాను వుండే బీన్స్, మాంసం, పప్పులు, అరటిపండ్లు వంటి ఆహారాలను ఇచ్చారు. ఈ ఆహారం తీసుకున్న వారిలోని బ్రెయిన్ చర్యలు అంటే ప్రణాళికలు, నిర్వహణ, సమాచారాన్ని తిరిగి గుర్తు చేసుకోవడం వంటివి ఏ మాత్రం తగ్గలేదని ఆ వయసులో కూడా వారు ఎంతో సమర్ధతగా పనులు నిర్వహించారని తెలిపారు.
అయితే, సహజ ఆహారాలకు బదులు విటమిన్ బి ని టాబ్ లెట్ రూపంలో తీసుకున్నవారిలో మాత్రం ఇంత స్ధాయిలో జ్ఞాపక శక్తి ఇంత స్ధాయిలో లేదట. జ్ఞాపక శక్తికొరకు మందులు వాడేకంటే సహజ ఆహారాలు తీసుకోవటం మంచిదని రీసెర్చి చెపుతోంది. పరిశోధనా వివరాలను హెల్త్ సప్లిమెంట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లోని అధ్యయనకారుడు కేరీ రుక్స్టన్ తెలిపినట్లు డైలీ మెయిల్ వార్తా పత్రిక ప్రచురించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications