Latest Updates
-
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి! -
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు
కూరలు తాజాగా నిలువ చేయటం ఎలా?

1. కూరగాయలను ఒక పేపర్ టవల్ లో వుంచి దానిని ప్లాస్టిక బ్యాగులలో వుంచండి. ఆకు కూరలు గోంగూర, బచ్చలి, తోటకూర, మెంతికూర వంటివి రిఫ్రిజిరేటర్ లో వుంచండి.
2. మీరు కూరలు వుంచే ప్లాస్టిక్ బ్యాగులకు కొన్ని రంధ్రాలు వుండి గాలి బయటకు లోపలికి చొరబడేలా చూడండి. దానితో కూరలు కుళ్ళి పోకుండా వుంటాయి.
3. రిఫ్రిజిరేటర్ లో వుంచిన ఆకు కూరలకు తడిగా వున్న పేపర్ టవల్ చుట్టండి. అలాగని బాగా తడిగా వున్న పేపర్ టవల్ ఉపయోగించకండి.
4. వల వంటి ప్లాస్టిక్ బ్యాగులను వాడి కూడా కూరగాయలను తాజాగా వుంచవచ్చు.
5. పచ్చని ఆకు కూరలను వాటి వేళ్ళు వంటివి కత్తిరించి బ్యాగులలో వుంచి రిఫ్రిజిరేటర్ లో వుంచండి. బచ్చలి, కొత్తిమీర వంటివి ఈ విధంగా చేయవచ్చు.
6. కూరల వేళ్ళను లేదా కాండాలను బాగా కడగండి. కేరట్లు, ముల్లంగి ఇంకా తినదగిన కూరల వేళ్ళను కత్తిరించి నిలువ చేయండి. మీ ఫ్రిజ్ లోని మూతలేని డబ్బాలలో వుంచండి. ఈ రకంగా చేస్తే పోషక విలువలు పోకుండా అవి కర కర మంటూ వుంటాయి.
7. కూరలు తాజాగా వుండాలంటే, వాటిని పేపర్ టవల్ లో పెట్టి గాలి చొరని బ్యాగ్ లో వుంచండి. ఏ కూరగాయ అయినా రెండు రోజులలో వాడండి.
8. కేరట్లు, కొత్తిమీర ఆకులు గాలి చొరని డబ్బాలో వుంచండి. అవి తాజాగా వుంటాయి.
టమాటాలు, బంగాళ దుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి రిఫ్రిజిరేటర్ లో వుంచకండి. అవి తాజాగా వుండవు. కూరగాయలను బాగా వేడితగిలే చోట లేదా నేరుగా ఎండపడే చోట వుంచకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications