Latest Updates
-
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి! -
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు
పొట్ట శుభ్రత, జీర్ణక్రియ మెరుగు... ఎలా?

కూరగాయలు - పచ్చటి ఆకుకూరలైన, బచ్చలి, తోటకూర, బ్రక్కోలి, బీన్స్, ములగ మొదలైనవి తేలికగా జీర్ణం అవుతాయి. కేరట్లు, ఉల్లిపాయ, బఠాణీ, బంగాళ దుంప వంటివి అధిక కార్బోహైడ్రేట్లు కలిగి పొట్టను శుభ్రం చేస్తాయి.
పండ్లు - నిమ్మ జాతి పండ్లు పొట్టను శుభ్రం చేసి మలబద్ధకం లేకుండా చేస్తాయి. కనుక కమలా పండ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, అరటిపండువంటివి మలబద్ధకాన్ని నివారిస్తాయి. రోజుకు కనీసం 2 అరటిపండ్లు తినాలి.
తృణ ధాన్యాలు - బియ్యం, గోధుమలు, రాగులు వంటివి తేలికగా జీర్ణం అవుతాయి. వీటిని తప్పక ఆహారంలో చేర్చండి.
నీరు - నీరు ఆహారం కాకపోయినప్పటికి పొట్ట శుభ్రం చేయటానికి చాలా అవసరం. ఇది మలాన్ని మెత్తబడేసి తేలికగా బయటకు వచ్చేలా చేస్తుంది. ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తాగండి. ద్రవ ఆహారాలైన పండ్ల రసాలు, పాలు వంటివి కూడా తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications