Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చెడు అలవాట్లకు బానిస కాకుండా ?

చెడుకు బానిసైతే, అది వారి జీవితంలో ఒక మలుపు. అక్కడినుండి వారు వేరే విధంగా ప్రవర్తిస్తారు. ఒక మనిషి చెడు అలవాట్లకు ఎందుకు బానిసవుతాడు అనేది వారి గ్రహసంచారాన్ని బట్టి వుంటుంది. పెద్ద గ్రహాలైన శని, కుజుడు, రాహువు ల ప్రభావం చంద్రుడిపై పడటంతో మొదలవుతుంది. అసలు చంద్రుడి పైనే ప్రభావం ఎందుకు? చంద్రుడు మన మనోభావాలకు, మనస్సుకు సంబంధించిన గ్రహం. ఉదాహరణకు శని చంద్రుడిని చూస్తే, అతనికి లేదా ఆమెకు అనేక ఆందోళనలు, చికాకులు వుంటాయి. భవిష్యత్తుపై భయం వుండి వారికి వారే విమర్శించుకుంటారు. ఈ రకంగా అతను ఎందుకు ప్రవర్తిస్తాడు? కుజగ్రహం, చంద్రగ్రహంతో కలిస్తే కోపం చికాకు ఆ మనిషికి కలుగుతాయి. కుజుడు యుద్ధ ప్రభువు ఎరుపు రంగుకు ప్రతీక. కనుక మనోభావాలను ఎర్రటి రంగుతో చూపుతాడు. కనుక జాతకుడు పిచ్చిపట్టిన వాడిలో కోపంతో సంచరిస్తాడు.
రాహు గ్రహం చంద్రగ్రహంతో కలిస్తే గాఢమైన కోర్కెలు కలుగుతాయి. ఆశలు ఎక్కువవుతాయి. వీరు అపుడు మరోసారి తాగాలని లేదా ఆ చెడుపని చేయాలని వాంఛిస్తూనే వుంటారు. ఈ రకంగా చెడు అలవాట్లకు బానిసైపోవడం ఒక వ్యాధి చిహ్నం. అయితే అది వ్యాధి మాత్రం కాదు. రాహుగ్రహ ప్రభావం కల వ్యక్తులు బయటకు చాలా విజయవంతులుగా కనపడతారు.ఈ రకంగా గ్రహాల సంచార ప్రభావంతో మీ భవిష్యత్తు నిర్ణయించుకోవచ్చు.
మీ దుఖం లేదా విచారాలకు మీరే భాద్యులు. కనుక, ఏదో ఒకపనిలో నిమగ్నమవండి. అయితే, అది ఆనందాన్నిచ్చేదిగా వుండాలి. ఆనందం మనలోనే వుందని, బయట ఎక్కడా లేదని గ్రహించండి. మంచి లేదా చెడు గ్రహాలు మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయో గుర్తించండి. ఒక్కసారి మీ జాతకం పరిశీలిస్తే, గ్రహాలనుండి మంచి పొందాలంటే ఏ రకమై చర్యలు చేపట్టి పరిష్కారం పొందవచ్చో, మీకుగల లక్ష్యాలు ఎలా నెరవేర్చుకోవచ్చో, చెడు అలవాట్లకు ఏరకంగా దూరం కావచ్చో గ్రహించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications