Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
బరువు తగ్గించుకోవడానికి 9 సూపర్ ఫుడ్స్
బరువు తగ్గించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. అయితే మనం ప్రతి రోజూ తినే ఆహారం ముఖ్య పాత్రను పోషిస్తుంది. బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా మనం తీసుకొనే ఆహారం మీదే ఆధారపడుతుంది . సరైన ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు అన్నవిషయం మీకు తెలుసా?అవును, అది సాధ్యం అవుతుంది.
కేవలం మనం రెగ్యులర్ గా తీసుకోనే ఆహారంలో ఎక్కువగా ఫైబర్, లోక్యాలరీలున్న ఆహారపదార్థాలను జోడించుకోవాలి. మరియు ఎక్స్ట్రా న్యూట్రీషియన్స్ ను జోడించడం వల్ల . ఎలాంటి జిమ్ ల యొక్క అవసరం లేకుండా హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల హెల్తీగా బరువు తగ్గించుకోవచ్చు.
అలా ఆరోగ్యకరంగా బరువు తగ్గించే హెల్తీ ఫుడ్స్ లిస్ట్ ను ఈ రోజు మీకు పరిచయం చేస్తున్నాము. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవాలి. మరి ఆ ఎఫెక్టివ్ ఫుడ్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

బాదం:
బాదం మంచి న్యూట్రిషియన్ మ్యాజికల్ నట్, బాదంలో మంచి ఫ్యాట్స్ ఉన్నాయి. ఇవి బరువు తగ్గించడానికి సహాయపడుతాయి . బాదంను ప్రతి రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

ఓట్స్ :
బరువు తగ్గించుకోవాలని కోరుకొనే వారికి ఓట్స్ ఒక ఫర్ఫెక్టివ్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి. ఎందుకంటే వీటిలో తక్కువ ఫ్యాట్ మరియు ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. డైలీ మీల్స్ ను ఓట్స్ చేర్చడం వల్ల వేగంగా బరువు తగ్గించుకోవచ్చు.

ఆలివ్ ఆయిల్ :
ఆయిల్ కు మరియు ఫ్యాట్స్ కు పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. వీటిలో ఉండే పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆకలి కానివ్వకుండా చేస్తుంది. మరియు వీటిలో ఓలిక్ యాసిడ్ ఎక్సెస్ ఫ్యాట్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది.

గ్రీన్ టీ:
ప్రతి రోజూ రెండు మూడు కప్పుల గ్రీన్ టీ త్రాగడం వల్ల అదనపు బరువును చాలా త్వరగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్యాట్ ను కరిగిస్తుంది మరియు క్యాలరీలను బర్న్ చేస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:
నిగర్ ను ఆహారాల్లో మిక్స్ చేస్తే ఇది ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుంది. మెటబాలిజం రేటు పెంచుతుంది. ఏసివిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ త్వరగా బరువు తగ్గిస్తుంది.

వెల్లుల్లి:
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కాంపౌడ్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది అనారోగ్యకరమైన ఫ్యాట్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వెల్లుల్లి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, అంతే కాదు బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఒక వెల్లుల్లి పాయను తినడం వల్ల పది నిముషాల్లో మీ ఆకలి మటుమాయం అవుతుంది.

గ్రీన్ చిల్లీ:
గ్రీన్ చిల్లీలో ఉండే కెమికల్ ను కాపసైసిన్ శరీరంలో క్యాలరీలను బర్న్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.డైలీ డైట్ లో గ్రీన్ చిల్లీస్ చేర్చడం వల్ల శరీరంలో క్యాలరీలు బర్న్ అవుతాయి. మెటబాలిజం రేటు పెరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బ్రౌన్ రైస్ :
వైట్ రైస్ చూడటానికి అందంగా కనిపిస్తుంది, కానీ బ్రౌన్ రైస్ అందానికంటే, మరింత ఆరోగ్యం. బ్రౌన్ రైస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది . ఇందులో ఉండే విటమిన్ బి చాలా ఫ్యాస్ట్ గా క్యాలరీలను తగ్గిస్తుంది మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది. త్వరగా జీర్ణం చేస్తుంది.

పీనట్స్ :
పీనట్స్ లోక్యాలరీ ఫుడ్స్,ప్రోటీనులు మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. పీనట్స్ చాలా శాటిస్ ఫ్యాక్టరీ ఫుడ్. వీటిని భోజనానికి మద్యలో అప్పుడప్పుడు తినడం మంచిది. అయితే మితంగా తింటే బరువు తగ్గుతారు.



Click it and Unblock the Notifications
