Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అలర్ట్ : ఎక్సెస్ వాటర్ తాగితే, నీళ్ళు కూడా విషంగా మారే ప్రమాదం ఉంది..!
వాటర్ ను ఓవర్ గా తాగడం వల్ల కూడా ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. సాధారణంగా నీళ్ళు ఎక్కువ తాగాలని సూచిస్తుంటారు. అయితే ఎక్సెస్ వాటర్ తాగినా కూడా శరీంరలో ఇన్ టాక్సియేషన్ (విషం)గా మారుతుందన్న నానుడి కూ
ఆహారం, పానీయాలు ఏదైనా సరే మితిరితే ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే మీకు తెలుసా ఎక్కువ వాటర్ తాగడం కూడా హానికరమే? సహజంగా బాడీ డీహైడ్రేషన్ కాకుండా, రీహైడ్రేషన్ చేయడంలో నీళ్ళు గ్రేట్ గా సహాయపడతాయి. అయితే రోజూ తీసుకోవల్సిన మోతాదు కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్య మీద ప్రభావం చూపుతుంది. వాటర్ ఎక్కువ తాగినా అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
వాటర్ ను ఓవర్ గా తాగడం వల్ల కూడా ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. సాధారణంగా నీళ్ళు ఎక్కువ తాగాలని సూచిస్తుంటారు. అయితే ఎక్సెస్ వాటర్ తాగినా కూడా శరీంరలో ఇన్ టాక్సియేషన్ (విషం)గా మారుతుందన్న నానుడి కూడా ఉన్నది.
ఎక్సెస్ వాటర్ తాగడం వల్ల వాటిని, వాటిని వడగట్టి తిరిగి బయటకు నెట్టడానికి శరీరం మీద ఎక్స్ ట్రా ప్రెజర్ పడుతుంది. ? అంతే కాదు ,ఎక్సెస్ వాటర్ వల్ల బాడీ మీద ఓవర్ స్ట్రెస్ పడుతుంది.

హైపో నాట్రీమియా:
రక్తంలో ఉండే సోడియం కంటెంట్ ఎలక్ట్రోలైట్ గా పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రోలైట్స్ కణాలకు సంకేతాలను పపించడంతో పాటు, శరీరంలో వివిధ జీవిక్రియలకు సహాయపడుతుంది. ఎప్పుడైతే ఎక్కువ నీళ్ళు తాగుతారు, అప్పుడు రక్తంలో సోడియం లెవల్స్ తగ్గుతాయి. అప్పుడు ఎలక్ట్రోలైట్స్ కణాలకు సంకేతాలను పంపకుండా అంతరాయం కలిగిస్తుంది. రక్తంలో సోడియం లోపించడం వల్ల హైపోనాట్రీమియా వ్యాధికి గురౌతారు. ఒక లీటర్ కు 135mmసోడియం తగ్గడం వల్ల కణాలు వాపులకు దారి తీస్తుంది.

హార్ట్ మీద ఒత్తిడి పెరుగుతుంది:
శరీరం మొత్తానికి రక్తం ప్రసరింపడానికి సహాయపడుతుంది. రోజులో మోతాదుకు మించి నీళ్ళు తాగడం వల్ల బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది . దాంతో హార్ట్ పై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది.

గ్లూమరూలి డ్యామేజ్ కు కారణమవుతుంది:
కిడ్నీస్ లో గ్లూమరూలీ అనే క్యాపిల్లరీ బెడ్స్, ఇవీ కిడ్నీలోపల నీటిని వడగడుతుంది. ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల కిడ్నీల మీద పొటెన్షియాలిటి పెరుతుంది. ఇది సీరియల్స్ ఆరోగ్య సమస్యగా మారుతుంది. అవసరంలేని వాటర్ ను తొలగించడానికి కిడ్నీలు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఫిల్టరింగ్ కెపాజిటి పెరుగుతుంది.

కణాల వాపులను తగ్గిస్తుంది:
ఎక్సెస్ వాటర్ తాగడం వల్ల రక్తం పల్చగా మారుతుంది. రక్తంలో ఎలక్ట్రోలైట్స్ ఉండాల్సిన వాటి కంటే తక్కువగా ఉంటాయి. వాటర్ కణాల్లోకి ఫ్లో అవ్వడం వల్ల కణాలు వాపుకు గురౌతాయి. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాధకరం.

బ్రెయిన్ ఎడీమా:
ఎక్సెస్ వాటర్ తాగడం వల్ల బ్రెయిన్ సెల్స్ లో కూడా వాపు వస్తుంది. శరీరంలో కణాలు స్ట్రెచ్ అవ్వడానికి ఎక్కువ స్థలం ఉంటుంది. మన శరీరంలో ఫ్లాట్ బోన్స్ ఉండటం వల్ల కణాలు వాచినా ప్రమాదం ఉండదు. అయి బ్రెయిన్ లో స్థలం లేకపోవడం వల్ల వాటర్ తో కణాలు వాయడం వల్ల ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. రక్తనాళాల్లోని వాటర్ బ్రెయిన్ సెల్స్ వాపుకు దారితీస్తుంది. ఇది బ్రెయిన్ ఎడీమా, బ్రెయిన్ స్టెమ్ హెర్నీయేషన్, రెస్పిరేటరీ అటాక్ కు దారితీస్తుంది.

పొటాషియం తగ్గిస్తుంది:
శరీరానికి పొటాషియం అత్యంత అవసరమైన న్యూట్రీషియన్ . పొటాషియంను బ్యాలెన్స్ చేయాలి. కొన్ని సందర్బాల్లో ఎక్సెస్ వాటర్ వల్ల పొటాసియం లోపం ఏర్పడుతుంది. ఇది చీకాకు, చెస్ట్ పెయిన్, లెగ్ పెయిన్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

స్టొమక్ ఇరిటేషన్ :
ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యమవుతాయి. ఇలా అసమతుల్యమైనప్పుడు, పొట్టలో చీకాకు కలిగిస్తుంది. ఇది రక్తస్రావానికి ప్రాథమిక దశ .

లివర్ సమస్యలు:
ఎక్కువ మోతాదులో నీరు తాగడం వల్ల ఐరన్ ఓవర్ లోడ్ అవుతుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు, అయితే కొంత మందిలో లివర్ సమస్యలకు దారితీస్తుంది.

క్లోరిన్ ఎక్కువగా తీసుకోవడానికి కారణమవుతుంది:
క్లోరిన్ ప్యూరిఫికేషన్ కు నీళ్ళు ఎక్కువగా సహాయపడుతుంది. కొన్ని సంవత్సరాల నుండి క్లోరిన్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల క్యాన్సర్, ఆర్గాన్ డిస్ ఫంక్షన్ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటారు.

యూరిన్ సమస్యలు :
ఎక్సెస్ వాటర్ తాగినప్పుడు, యూరిన్ ఎక్కువగా పోవాల్సి ఉంటుంది. లేదా తరచూ మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా నీరు తాగడం వల్ల శరీరంలో ఎక్కుగా నీరు గ్రహిస్తుంది. దాంతో ఫ్రీక్వెంట్ యూరినేషన్



Click it and Unblock the Notifications