అండాశయం గురించి మీకు తెలియని 7 ఆశ్చర్యకరమైన విషయాలు..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మహిళల్లో ఒక జత అండాశయములు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. అయితే వాటి గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు.

మనకు గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాల గురించి సమాచారం తెలుసు. అలాగే ఆ అవయవాల పనితీరు మరియు ప్రతి విషయాన్నీ తెలుసుకుంటాం. అంతేకాక ఈ అవయవాలకు లింక్ ఉన్న కొన్ని రుగ్మతల లక్షణాల గురించి కూడా తెలుసుకుంటాం.

మాకు మా అంతర్గత అవయవాల గురించి తగినంత జ్ఞానం ఉంటే కనుక అనేక వ్యాధులను నిరోధించవచ్చు.

కాబట్టి మహిళల్లో ముఖ్యమైన అవయవాలలో అండాశయము ఒకటి. అందువల్ల వాటి గురించి విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేయాలి. అండాశయములో మహిళల బీజకోశాలు ఉంటాయి. అలాగే లైంగిక సెల్ అవయవాల ఉత్పత్తి మరియు గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. గర్భాశయ గొట్టాల చివర అండాశయము ఉంటుంది.

కాబట్టి, ఇక్కడ అండాశయాలు గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు ఉన్నాయి.

వాస్తవం # 1

వాస్తవం # 1

అండాశయములో ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఉత్పత్తి జరుగుతుంది. ఇవి పునరుత్పత్తికి సాయం, సెక్స్ డ్రైవ్, ఋతుస్రావం వంటి విధులను నిర్వహిస్తాయి.

వాస్తవం # 2

వాస్తవం # 2

ఇతర అవయవాల వలె కాకుండా, అండాశయాల పరిమాణం ఫలదీకరణ సమయాలు,బహిష్టు సమయాలలో హెచ్చుతగ్గులుగా ఉంటుంది.

వాస్తవం # 3

వాస్తవం # 3

ఒత్తిడి అనేది అండాశయముల పనితీరును ప్రభావితం చేయవచ్చు. ఒక వ్యక్తి చాలా ఎక్కువగా ఒత్తిడికి లోనైతే హార్మోన్స్ హెచ్చుతగ్గులకు గురయ్యి అండాశయములో గుడ్లు విడుదల ఆగిపోవచ్చు.

వాస్తవం # 4

వాస్తవం # 4

అండాశయములో తగినంత ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి లేకపోతే మోటిమలు,శరీరంపై అవాంఛిత రోమాలు మరియు మూడ్ లో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలకు దారితీయవచ్చు.

వాస్తవం # 5

వాస్తవం # 5

అండాశయములో గ్రీవము గుడ్లు విడుదల కాకపోతే కణాలు క్రోడీకరణ జరిగి పెద్దగా ఫొలిక్యులర్ తిత్తులుగా మారిపోతాయి. ఒకానొక పరిస్థితిలో శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు.

వాస్తవం # 6

వాస్తవం # 6

అండాశయములో ఫలదీకరణ లేకుండా ఉన్నప్పుడు కణాలు డైవింగ్ మొదలు పెడితే డెర్మోయిడ్ తిత్తి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు.

వాస్తవం # 7

వాస్తవం # 7

నిర్దిష్టమైన హెర్ప్,క్లామైడియా, హెపటైటిస్ వంటివి ఏర్పడి అండాశయ క్యాన్సర్ అభివృద్ధికి దారితీస్తుంది.

English summary

7 Surprising Facts About Your Ovaries You Never Knew!

Most of us, be it men or women, would already know that women possess a pair ovaries, however, there could be many interesting facts about them that many of us may not be aware of.
Subscribe Newsletter