వీటి ద్వారా శీఘ్రస్కలనం, అంగస్తంభన నుంచి పోయి గంటల తరబడి అల్లాడించేస్తారు

పురుషుల్లో కొంత మందిని శ్రీఘ్రస్కలనం సమస్య అలాగే అంగ స్తంభన సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. రతి ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోపే వీర్యం స్కలించి మూడ్ అవుట్ అయిపోయింది. వీర్యం స్కలనం కాకుండా ఉండాలంటే..

పురుషుల్లో కొంత మందిని శ్రీఘ్రస్కలనం సమస్య అలాగే అంగ స్తంభన సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. రతి ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోపే వీర్యం స్కలించి మూడ్ అవుట్ అయిపోవడంతో భార్యా భర్తలిద్దరూ తీవ్రమైన అసంతృప్తికి లోవుతుంటారు. ఈ సమస్యను వైద్యుని సహాయంతో కొంత వరకూ అధికమించినా భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యతతోను, పురుషుడు కొన్ని చిట్కాలు పాటించడంతోను ఈ సమస్య నుంచి బయటపడవచ్చునని నిపుణులు అంటున్నారు.

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి

ఈ సమస్యకు మందులు వాడినా అప్పటికే ప్రయోజనం చేకూరుతుంది కాని పూర్తిగా కాదు. అయితే మనకు ప్రకృతి ఇచ్చిన కొన్ని పదార్థాలను ఉపయోగించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అన్నింటికన్నా ముందు మానసిక ఒత్తిడిని చాలావరకు తగ్గించుకోవాలి. తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అయితే ఈ శీఘ్రస్ఖలన సమస్యను తగ్గించే చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి

ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి

ఒక స్పూన్ అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్ర స్ఖలనం, తరచుగా అప్రయత్నంగా వీర్యం పోవడం తగ్గి శృంగార సామర్థ్యం పెరుగుతుంది.ఒక టీ స్పూన్ క్యారెట్ విత్తనాలను ఒక గ్లాసు ఆవుపాలలో దాదాపు పది నిముషాలు మరిగించి తీసుకుంటే శీఘ్ర స్ఖలన సమస్య తగ్గుతుంది.

ముల్లంగి గింజల్ని ఆవు పాలలో వేసి

ముల్లంగి గింజల్ని ఆవు పాలలో వేసి

ఒక స్పూన్ ముల్లంగి గింజల్ని ఆవు పాలలో వేసి బాగా కాచి, చల్లార్చి వడకట్టి, ఆ పాలను రాత్రి పడుకునే ముందు తాగుతుంటే శీఘ్ర స్ఖలన సమస్య నుంచి బయటపడవచ్చు. ఎండిన మామిడి పిందెలను చూర్ణం చేసి నాల్గింతల పంచదార లేదా పటికబెల్లం కలిపి, అర స్పూను వంతున రోజూ రెండు పూటలా నీటితో సేవిస్తుంటే శీఘ్ర స్ఖలన సమస్య తగ్గుతుంది.

పచ్చ కర్పూరం, జాజికాయ

పచ్చ కర్పూరం, జాజికాయ

పచ్చ కర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని తగినంత ఎండుద్రాక్ష కలిపి నూరి, సెనగలంత మాత్రలు చేసుకుని రాత్రి పడుకునే ముందు ఒక మాత్ర చొప్పున కప్పు పాలతో సేవిస్తుంటే పురుషుల్లో శీఘ్ర స్ఖలనం తగ్గి శృంగార సామర్థ్యం పెరిగి, దాంపత్య సమయంలో సంతృప్తి కలగడమే కాక రతికార్యం తరువాత నీరసం లేకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

కలబంద జ్యూస్

కలబంద జ్యూస్

కలబంద జ్యూస్ త్రాగడం వలన ఇది పురుషునిలో టెస్ట్లో స్టేరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది.దీనికి పురుషునిలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే గుణాలు కలిగి ఉంది .ఈ జ్యూస్ మీ శరీరాన్ని ఉత్తేజంగా మారుస్తుంది.అలాగే అంగస్థంభన సమస్యలు దూరం అయి లైంగిక సామర్ధ్యం రెట్టింపు అవుతుంది.

పుచ్చకాయ జ్యూస్

పుచ్చకాయ జ్యూస్

లైంగిక సామర్ధ్యం పెంచే గుణాలు మెండుగా పుచ్చకయలో ఉన్నాయి.ఇందులో ఉండే పోషకాలు ,అమైనో ఆమ్లాలు జననా౦గాలకు రక్త సరఫరా బాగా జరిగేల చేస్తుంది.ఎప్పుడైతే అంగానికి కావల్సినంత రక్తం ప్రసరిస్తుందో అప్పుడు రాతిలో ఎక్కువ సేపు పాల్గొనే అవకాశం కలుగుతుంది.

పాలు , తేనె

పాలు , తేనె

తేనే కలిపిన పాలు కూడా మగవారిలో శృంగార సామర్ధ్యాన్ని పెంచగలదు .రతి చేసేటప్పుడు వీర్యస్కలనం త్వరగా అవుతూ ఉంటే ఆ సమస్య ను సత్వరం పరిష్కరించే శక్తి ఈ ఒక్క పానియనికే ఉంది.అంతేకాకుండా తక్షణ శక్తి కూడా లభించి శృంగారం ఎక్కువ సేపు చేసే అవకాశం కుడా ఉంది.

అరటి పండు జ్యూస్

అరటి పండు జ్యూస్

అరటి పండులో కూడా పురుషులలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అరటి పండులో బ్రోమోలైన్ అనే ఎంజైము ఉంటుంది.ఇది శరీరంలో శృంగార వాంఛ ను పెంచే హార్మోన్ ను ప్రేరేపిస్తుంది.తద్వారా శృంగారం చెయ్యాలి అనే కోరిక పెరుగుతుంది.

యాపిల్ జ్యూస్

యాపిల్ జ్యూస్

యాపిల్ లో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ప్లావనోయిడ్లు అధికంగా ఉన్నాయి.ఇది మీలోని లైంగిక శక్తిని పెంచగలదు.యాపిల్ జ్యూస్ ఎక్కువ పాటు శృంగారం జరిపే శక్తిని తక్షణం అందిస్తుంది.

హస్త ప్రయోగ విధానం

హస్త ప్రయోగ విధానం

అసలు శీఘ్రస్కలం కాకుండా ఉండాలంటే హస్త ప్రయోగ విధానం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. హస్త ప్రయోగం చేసే సమయంలో ఉద్రేకతను పెంచుకుని వేగంగాను స్కలించుకోవచ్చును. లేదా నెమ్మదిగాని పాటించి ఆలస్యంగాను స్కలించి సుఖాన్ని పొందవచ్చు.

ఉద్రేకంగా చేస్తారు

ఉద్రేకంగా చేస్తారు

సాధారణంగా పురుషులు హస్త ప్రయోగం చేసే సమయంలో అవసరంగా, ఉద్రేకంగా చేస్తారు. ఎవరైనా చూస్తారేమో అనే నెపంతో మనసులో ఉన్న ఆశను ఆవేశంగా వెల్లగక్కేస్తారు. ఈ విధమైన అలవాటే సెక్స్ చేసే సమయంలో కూడా పాఠించడంతో శీఘ్రస్కలం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

నెమ్మదిని పాఠించాలి

నెమ్మదిని పాఠించాలి

మొదట పురుషుడు తన అంగ స్తంభించినప్పటి నుంచి వీర్యం స్కలించి, మామూలు స్థితికి వచ్చేంత వరకు నెమ్మదిని పాఠించాలి. వీర్యం స్కలించే సమయంలో మనసును కొంత సేపు పక్కకు మల్లించి, మళ్లీ హస్త ప్రయోగం చేయడం ప్రారంభించాలి. అప్పుడప్పుడు ఇలా చేసి చూడడం మంచిది. ఏదో ఒక రోజు ఈ విధమైన ప్రయత్నం చేస్తే సరి పోదు. రోజుకు రెండు సార్లైనా ఈ విధంగా నెమ్మదిగా హస్త ప్రయోగం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

నూనె, జల్లీ వంటివి పురుషాంగానికి పూసి

నూనె, జల్లీ వంటివి పురుషాంగానికి పూసి

తొలుత కొంత సేపు ఒట్టి చేతితో హస్త ప్రయోగం చేయాలి. తర్వాత నూనె, జల్లీ వంటి పురుషాంగానికి పూసి మళ్లీ హస్త ప్రయోగం చేయాలి. స్కలించే విధంగా ఉంటే, మనస్సును కొంత సేపు పక్కకు మళ్లించి మళ్లీ హస్త ప్రయోగం కొనసాగించాలి. ఈ విధంగా స్కలించే సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. ఈ విధమైన టెక్నిక్‌నే స్త్రీతో రతిక్రీడలో పాల్గొనే సమయంలో కూడా పాటించినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.

ఫోర్ ప్లేకు ప్రాధాన్యతినివ్వాలి

ఫోర్ ప్లేకు ప్రాధాన్యతినివ్వాలి

అదేవిధంగా రతి క్రీడలో ఆలూమగలూ మనసు విప్పి తన భావాలను వ్యక్తం చేసుకోవాలి. ఎక్కువగా ఫోర్ ప్లేకు అధిక ప్రాధాన్యతినివ్వాలి. సంభోగంలో ముద్దులు, కౌగిలింతలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండ వల్ల స్త్రీ చాలా వరకూ సంతృప్తి చెందుతుంది. ఆ తరువాత అంగ ప్రవేశం చేస్తే త్వరగా స్కలనం అయినా ఆమెకు పెద్దగా అసంతృప్తి ఉండదు.

Story first published: Sunday, May 13, 2018, 13:00 [IST]
Desktop Bottom Promotion