Latest Updates
-
ఖాళీ స్వీట్ బాక్సులు పారేస్తున్నారా?.. ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్ తో చేసి చూడండి! -
నెల రోజులు నిల్వ ఉండే ఆరోగ్యకరమైన మరమరాల లడ్డు..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోరూరించే రుచి, ఆరోగ్యానికి మేలు..క్రీమీ పనీర్ నూడుల్స్ ఒక్కసారి రుచి చూశారంటే రోజూ ఇదే కావాలంటారు.. -
ఐరన్, ప్రోటీన్ నిండిన బలవర్థకమైన వేరుశెనగ చిక్కీ..చలికాలంలో బెస్ట్ హెల్తీ స్నాక్..ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్! -
వైద్య రంగంలో సంచలనం..కొత్త యూరిన్ టెస్ట్ తో బ్లడర్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తింపు! -
తిరుమల శ్రీవారి ప్రసాదం మలహోర.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
అనిరుధ్ - కావ్య మారన్ వెడ్డింగ్: గ్రీస్లోనే పెళ్లి ఎందుకు? అక్కడ ఉన్న ప్రత్యేకతలేంటి? -
జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ప్రొటీన్ పుష్కలంగా ఉండే లడ్డు ఇదే ..ఎలా చేసుకోవాలో చూడండి -
రొమాంటిక్ మూడ్ చెడిపోకూడదంటే.. ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విషయాలు అస్సలు మాట్లాడకండి
సృష్టికే ప్రతి సృష్టి... బోన్ సాయి గార్డెన్!
Gardening
oi-Nageswara
By B N Sharma

ఈ రకమైన బోన్ సాయి గార్డెన్, ఇంటి టెర్రస్ పై ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని బోన్ సాయి పద్ధతులలో మంచి ఆకారాలు కల రాళ్ళను కూడా వుంచుతారు. ఈ ఆలోచనతోనే రాళ్ళతో మొక్కల కుండీలు కూడా ఆధునికంగా తయారు చేస్తున్నారు. సిమెంట్, బంక జిగురు మొదలైనవాటితో సహజమైన రీతిగా వుండేలా ఈ కుండీలు తయారీకి సిద్ధం అవుతున్నాయి.
బోన్ సాయి మొక్కలకు కనీసం రోజుకు ఆరు గంటలు సూర్య రశ్మి కావాలి. మూడు నెలలకొకసారి మొక్కలను ట్రిమ్మింగ్ చేయాలి. అదే విధంగా మూడు నెలల కొకసారి వీటికి ఆర్గానిక్ ఎరువులు వేయాలి. ఈ చిట్కాలతో అందమైన బోన్ సాయి గార్డెన్ మీ ఇంటి టెర్రస్ పై పెంచుకోవచ్చు.
Comments
English summary
Nature in Miniature | సృష్టికే ప్రతి సృష్టి... బోన్ సాయి గార్డెన్!
Story first published: Saturday, December 10, 2011, 15:03 [IST]
Other articles published on Dec 10, 2011



Click it and Unblock the Notifications
