Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
సగటు మనిషికి తావో మనిషికి తేడా!
Short Story
oi-Saraswathi
By Sindhu

అందుకు జెన్ గురువు గారు వివరించాడు "చాలా తేలిక, సగటు మనిషి శిష్యుడవగానే హడావిడిగా ఇంటికి వెళ్లి ఈ విషయం అందరికీ చెప్పేస్తాడు. గురువు గారి మాటలు వినగానే అతను ఇల్లెక్కి అరిచి అందరికీ గురువు గారి విధానాల గురించి, తానూ కొత్తగా సంపాదించినా జ్ఞానాన్ని గురించి ఊళ్ళో అందరికీ చెప్పాలనుకుంటాడు".
తర్వాత గురువుగారు తావో శిష్యుడి గురించి ఇలా చెప్పాడు "తావో మనిషి శిష్యుడవగానే కృతజ్ఞతా భావంతో తల వొంచుతాడు. గురువు గారి మాటలు వినగానే తల, భుజాలు దించుతాడు. గురువు గారి విధానాలు తెలుసుకొని తల దాదాపు నడుంవరకు వొంచుతాడు. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు గోడకు చేరి(గోడక్రిందగా) నడుస్తాడు. అంతే సగటు మనిసికి, తావో మనిషికి తేడా అని శిష్యుడు కు వివరిస్తాడు జెన్ గురువు.
Comments
English summary
The Difference Between A Little Man And A Man Of Tao.. | సగటు మనిషికి తావో మనిషికి తేడా!
Story first published: Saturday, August 18, 2012, 12:14 [IST]
Other articles published on Aug 18, 2012



Click it and Unblock the Notifications