Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
వారసుడు - జెన్ స్టోరీ
Short Story
oi-Saraswathi
By Sindhu

పెద్ద సన్యాసి అత్యంత స్పష్టమైన వారసుడుగా అయ్యేందుకు గాను తెలివైన పద్యం కంపోజ్ చేసి అందించాడు. అందరూ సన్యాసులు తమ కొత్త నాయకుడు పెద్ద సన్యాసేనని ఊహించారు. ఐతే తర్వాత ఉదయం మరొక పద్యం గోడ మీద కనిపించింది. దీనిని రాత్రి పూట ఎవరో రచించారు. ఈ ద్యం యొక్క చక్కదనానికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు కానీ ఈ పద్యాన్ని రచించిన రచయిత ఎవరో తెలియలేదు.
ఈ వ్యక్తిని కనుగొనే భాగంలో జెన్ మాస్టర్ అందరూ సన్యాసులను ప్రశ్నించడం ప్రారంభించారు. తన పరిశోధనలో ఆశ్చర్యకరంగా వంటగది కార్మికుడు ఈ పద్యాన్ని రచించాడని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పెద్ద సన్యాసి అతని బృందం కలిసి అతనిని చంపేందుకు ప్రయత్నించారు.
ఈ విషయం తెలిసిన జెన్ మాస్టర్ రహస్యంగా తన వస్త్రం, గిన్నెని వంటగది కార్మికుడికి ఇచ్చి తరువాత నువ్వు ప్రఖ్యాత జెన్ గురువు కావాలనుకుంటే ఇక్కడి నుండి పారిపోమ్మని చెప్పాడు.
Comments
English summary
The Successor - Zen Story | వారసుడు - జెన్ స్టోరీ
Story first published: Tuesday, June 5, 2012, 12:08 [IST]
Other articles published on Jun 5, 2012



Click it and Unblock the Notifications