Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లాక్మే ఫ్యాషన్ వీక్ డే 2 : నిఖిల్ తంపి డిఫరెంట్ కలెక్షన్స్
లాక్మే ఫ్యాషన్ వీక్ డే2 వింటన్/ఫెస్టివ్ 2015 చాలా గ్రాండ్ ఈవెంట్ . ఫ్యాషన్ ఈవెంట్స్ లో ఫ్యాషన్ వీక్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు . ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం ప్రముఖ డిజైనర్స్ పోటి పడుతుంటారు. అలాంటి పోటి పడే ప్రముఖ డిజైనర్ నిఖిల్ తంపీ. వీరు డిజైన్ చేసి కలెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. నిఖిల్ డిజైన్ చేసే కలెక్షన్స్ ఈవెనింగ్ వేర్ కు చాలా స్పెషల్ గా ఉంటాయి.
నిఖిల్ తంపి డిజైన్ చేసి బ్రైడల్ కలెక్షన్స్ కు ఆల్చమి అనే పేరు పెట్టారు. ఆ ఆల్చమి కలెక్షన్స్ ను లాక్మే ఫ్యాషన్ వీక్ డే2న ర్యాంప్ వాక్ లో ప్రదర్శించారు. ఈ ప్రముఖ డిజైనర్ యొక్క కలెక్షన్స్ చూడటానికి చాలా బోల్డ్ గా మరియు క్లియర్ గా ఉంటాయి. అతని కలెక్షన్స్ కు ట్రేడ్ మార్క్ ఓబీ బెల్స్ , రెబ్ కార్పెట్ గౌన్స్ చాలా అద్భుతంగా మరియు బ్రైడెల్ వేరుకు ఫర్ఫెక్ట్ గా నప్పుతాయి . లెహంగాలు మరియు శారీలు అతని కలెక్షన్స్ లో ఒక పెద్ద ట్విస్ట్ .
అతను డిజైన్ చేసే హెవీ బ్రైడల్ కౌచ్చర్ కోసం సిల్క్, ప్యూర్ సిల్క్, లెనిన్, కాటన్ మరియు పోలీస్టర్ ను ఎంపిక చేసుకొన్నారు. వీటికి అతని స్రుజనాత్మకతను జోడించి చాలా సెన్షేసనల్ గా బోల్డ్ గా శారీ బ్లౌజ్ ను డిజైన్ చేశారు. అలాగే ఎంబ్రాయిడరీ దుప్పటాలను మీరు ఎప్పటికి మర్చిపోలేరు . మరియు అలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ మీద మీరు కూడా ఓ లుక్ వేయండి.

లాక్మే ఫ్యాషన్ వీక్ డే 2 : నిఖిల్ తంపి ఆల్చేమీ కలెక్షన్స్
ఆల్చెమి కలెక్షన్స్ : బోల్డ్ కట్ అవుట్స్ డీటైలింగ్ అండ్ ట్రేడ్ మార్క్ వోబీ బెల్ట్ తో రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించడానికి చాలా ఫర్ఫెక్ట్ గా ఉన్నాయి . లెహంగా సారి బ్రైడల్ వేరికి ధరించడం కూడా ఒక ట్విస్ట్.

లాక్మే ఫ్యాషన్ వీక్ డే 2 : నిఖిల్ తంపి ఆల్చేమీ కలెక్షన్స్
కలెక్షన్స్: నిఖిల్ తంఫి కలెక్షన్స్ లో రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, సిల్క్, లెనిన్, కాటన్ మరియు పాలిస్టర్ తో డిజైన్ చేసి అవుట్ ఫిట్స్ సాంప్రదాయ లుక్ ను మరో సారి ర్యాంప్ షోలో ప్రదర్శించారు.

లాక్మే ఫ్యాషన్ వీక్ డే 2 : నిఖిల్ తంపి ఆల్చేమీ కలెక్షన్స్
మెటల్ షీన్: నిఖిల్ తంపీ ఫేవరెట్ కలెక్షన్స్ లో మెటల్ డిజైన్ చాలా అద్భుతంగా గమనించవచ్చు. మరి ఇలాంటి మోడ్రన్ డిజైన్స్ ను మనకు పరిచయం చేసిన నిఖిల్ కు స్పెషల్ థ్యాంక్స్

లాక్మే ఫ్యాషన్ వీక్ డే 2 : నిఖిల్ తంపి ఆల్చేమీ కలెక్షన్స్
కలర్స్ పాలెట్: వైట్, గోల్డ్, న్యూడ్, బీజ్ షేడ్ కలర్ ఆఫ్ కలెక్షన్స్ డిజైన్స్ చాలా స్పెషల్ గా కనబడుతున్నాయి.

లాక్మే ఫ్యాషన్ వీక్ డే 2 : నిఖిల్ తంపి ఆల్చేమీ కలెక్షన్స్
ప్లగ్గింగ్ నెక్ లైన్: ప్లగ్గింగ్ నెక్ లైన్ మరియు డీటైలింగ్ డ్రెస్సులు రెడ్ కార్పెట్ కు ఫర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు.

లాక్మే ఫ్యాషన్ వీక్ డే 2 : నిఖిల్ తంపి ఆల్చేమీ కలెక్షన్స్
యాక్సెసరీస్ : మెటాలిక్ ఓబీ బెల్ట్ ఎంబ్రాయిడరీ బ్యాండ్స్ చేతులకు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications