Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇండియాలో ఓ తాగుబోతు కుక్కపిల్లను రేప్ చేశాడు
చిన్నపిల్లలు లేదా ముసలివారు లేదా ఈ భూమి మీద మరే మనిషైనా రేప్ చెయ్యబడ్డారు అనే వార్త సమస్త మానవాళికి అసహ్యం కలిగిస్తుంది. కాని కొన్ని సందర్భాల్లో మనుషులు తమ ఆనందాలను తీర్చుకోవాదానికి జంతువులను కూడా వదలని నీచమైన స్థితికి దిగాజారుతున్నరనేది మనకి సిగ్గుచేటు!
ఇటీవలి జరిగిన ఒక సంఘటనలో, భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి ఒక కుక్కపిల్లను రేప్ చేసాడు, నీచమైన విషయం ఏంటంటే ఆ కుక్కపిల్ల రక్తస్రావం వల్ల షాక్ వల్ల చనిపోయింది!

ఒక వ్యక్తి ఒక కుక్కపిల్లను రేప్ చేసిన అసహ్యకరమైన సంఘటనను చుడండి!
అతనొక టాక్సీ డ్రైవరు అతను ఢిల్లీ కి చెందిన 34 ఏళ్ళ టాక్సీ డ్రైవరు. అతను ఆ కుక్కపిల్లను రేప్ చేసి అది రక్తస్రావంతో చనిపోయే స్థితిలో ఉండగా దాన్ని రోడ్డు మీద వదిలేశాడు. ఆ వ్యక్తి బాగా తాగున్నప్పుడు తన కోరిక తీర్చుకోడానికి ఆ కుక్కపిల్లను తీసుకునివెళ్ళిన సందర్భంలో జరిగిన సంఘటన ఇది.

ఆ కుక్కపిల్లను ఒక జనపనార సంచిలో పెట్టాడు...
ఆ కుక్కపిల్ల చివరి భాగం నుండి రక్తస్రావం అవుతున్నా కూడా తన అమానుషమైన చర్య ఆపాలనే మర్యాద కూడా లేదు. తన పని అయిపోగానే,ఆ డ్రైవరు అతని సోదరునితో కలిసి ఆ కుక్కపిల్లను ఒక గొనె సంచిలో కుక్కేసి పక్కనే ఉన్న పొడి కాలువలో పడేశాడు.

అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు...
ఆ కాలని కి చెందిన జంతు ప్రేమికుడు ఆ కుక్కపిల్ల కోసం వెతుకుతూ వెళ్ళినప్పుడు,అతనికి ఆ కుక్కపిల్ల విగాతజీవిగా కనిపించింది.చుట్టుపక్కల వారిని ప్రశ్నించగా,అతను డ్రైవర్ ను అడిగాడు,ఆ డ్రైవరు సిగ్గులేకుండా చేసిన నేరాన్ని ఒప్పుకుని అక్కడినుండి పారిపోయాడు.

ఆ వ్యక్తి ఇంకా పరారిలో ఉన్నాడు...
చుట్టూ ఉన్న జనాలు అతను చెప్పింది విని ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ చనిపొయిన కుక్కపిల్లను ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అది అధికమైన రక్తస్రావం వల్ల షాక్ వల్ల చనిపోయిందని రిపోర్ట్లు తెలిపాయి. ఆ కసాయి వాడి జాడే తెలియలేదు!
ఈ సంఘటన మనం మనిషిగా ఉన్నందుకు అవమానకరంగా ఉంది. ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నామో మనము?



Click it and Unblock the Notifications