Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
రాత్రి 10 అయితే చాలు అమ్మాయిలు అబ్బాయిల్ని బుక్ చేసుకుంటారు, జిగోలోలకు మంచి సంపాదన, సుఖపరిస్తే చాలు
జిగోలో స్ కస్టమర్స్ కోరుకుంటే మనదేశంలో ఏ మేజర్ సిటీకైనా వచ్చి సెక్స్, మసాజ్ వంటి సర్వీస్ లు అందిస్తారు. అయితే వారికి ట్రావెలింగ్ ఖర్చులు ఇవ్వాల్సి ఉంటుంది. అమ్మాయిలు సెక్స్ కావాలని ఫోన్ చేస్తే చాలు.
వేశ్యావృత్తిలో ఎక్కువగా మహిళలే ఉంటారు. వారిని ఫిమేల్ ప్రాస్టిట్యూట్ అంటారు. అయితే వేశ్యావృత్తిలో మగవారు కూడా చాలా మందే ఉన్నారు. వారిని మేల్ ప్రాస్టిట్యూట్, జిగోలో, కాల్ బాయ్స్ అని పిలుస్తుంటారు. ప్రాస్టిట్యూషన్ రంగంలో ఎక్కువగా అందమైన అమ్మాయిలే ఉంటారు. కానీ ఇప్పుడు మేల్ ప్రాస్టిట్యూషన్ కూడా బాగానే పెరిగిపోయింది.
వేశ్యావృత్తిలోకి పురుషులు కూడా బాగానే ప్రవేశిస్తున్నారు. రోజురోజుకు జిగోలో లు ఎక్కువై పోతున్నారు. ఇప్పుడిప్పుడే మనదేశంలో యువకులు ఎక్కువగా వేశ్యావృత్తిలోకి దిగుతున్నారు. ఆన్ లైన్ సర్వేల ప్రకారం జిగోలో వ్యాపారం మనదేశంలో అంచెలంచెలుగా ఎదుగుతోందని తేలింది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులుపడే హ్యాండ్ సమ్ అబ్బాయిలంతా ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు.

జిగోలో బిజినెస్ ఢిల్లీలో బాగా విస్తరిస్తోంది
మనదేశంలో జిగోలో (గిగోలో) బిజినెస్ ఢిల్లీలో బాగా విస్తరిస్తోంది. రాత్రి 10 అయితే చాలు ఈ దందా మొదలవుతుంది. చాలా మంది అందమైన అమ్మాయిలు, ఆంటీలు రోజూ రాత్రి సెక్స్ కోరికలను తీర్చుకునేందుకు అబ్బాయిలను బుక్ చేసుకోవడం ఢిల్లీలో కామన్ అయిపోయింది. దీంతో ఈ రంగంలోని యువకులకు కూడా మంచి డిమాండ్ పెరిగింది.

శృంగారంలో సంతృప్తిపరుస్తున్నారట
జిగోలో లు కూడా ఆడవారికి మంచి సర్వీస్ నే అందిస్తున్నారట.
శృంగారంలో వారిని బాగా సంతృప్తిపరుస్తున్నారట. దీంతో అమ్మాయిలు వారి సర్వీస్ కు మెచ్చి డబ్బులు బాగానే ఇస్తున్నారు. కొన్ని గంటల పాటు గడిపితే చాలు రూ 1800 నుంచి 3,000 రూపాయల వరకు అమ్మాయిలు అబ్బాయిలకు చెల్లిస్తున్నారు.

ఫుల్ నైట్ మొత్తం గడపాలంటే
బుక్ చేసుకునే ముందే గంటల ప్రకారం అబ్బాయిల్ని బుక్ చేసుకుంటారు. గంటకు ఇంత ఇస్తామని చెప్పి రూమ్ కు రప్పించుకుని అమ్మాయిలు వారితో ఎంజాయ్ చేస్తారు. ఇక ఫుల్ నైట్ మొత్తం అబ్బాయితో గడపాలంటే దాదాపు రూ. రూ. 8000 దాకా అమ్మాయి చెల్లించాల్సి ఉంటుంది.

వ్యవహారాలు మొత్తం క్రమపద్ధతిలోనే
ఈ వ్యభిచార దందా మొత్తం చీకటి సామ్రాజ్యంలో కొనసాగుతున్నా ఇదంతా ఒక సిస్టమ్యాటిక్ గా కొనసాగుతుంది. అందుకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం ఒక క్రమపద్ధతిలో సాగుతుంటాయి. అమ్మాయి దగ్గరకు ఏ అబ్బాయి వెళ్లాలి, ఎప్పుడు వెళ్లాలి, ఎలా వెళ్లాలి, బేరం ఎంత కుదుర్చుకోవాలనే విషయాలు మొత్తం డీలర్స్, హూకర్లు చూసుకుంటారు. అమ్మాయి డైరెక్ట్ గా తన గడపబోయే అబ్బాయిని అప్రోచ్ అవ్వలేదు. మధ్యవర్తుల ద్వారా మాత్రమే తనతో గడిపే జిగోలో ను కలుసుకోగలదు.

అలా అబ్బాయిల్ని బుక్ చేసుకుంటారు
అమ్మాయిలు జిగోలో ను ఎలా బుక్ చేసుకుంటారని డౌట్ రావొచ్చు. ఇందుకోసం కొన్ని ప్రత్యేక సైట్స్ ఉంటాయి. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా ఉంటాయి. అందులో బుక్ చేసుకుంటారు. కొన్ని సైట్లలో మధ్యవర్తుల నంబర్లు ఉంటాయి. వారికి ఫోన్ చేస్తే గంటకు ఎంత అమౌంట్ పే చేయాలి, ఎక్కడికిరావాలనే విషయాలు మొత్తం చెబుతారు. ఇలా అమ్మాయిలు అబ్బాయిల్ని బుక్ చేసుకుంటారు.

డైరెక్ట్ గా ఇంటికే పిలిపించుకుంటారు
చెప్పిన ప్లేస్ కు కారులో లేదంటే ఏదైనా వెహికిల్ లో అమ్మాయిలు వెళ్తారు. అడక్క జిగోలో ఒక డ్రెస్ కోడ్ లో కనపడతాయి. మెడచుట్టూ స్కార్ఫ్ ధరించి ఉంటాడు. ఈ వ్యభిచార దందా రోజూ రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 వరకు కొనసాగుతుంది. కొందరు అమ్మాయిలు డైరెక్ట్ గా ఇంటికి లేదంటే హోటల్స్ కు ఈ అబ్బాయిల్ని పిలిపించుకుంటారు.

మేల్ ప్రాస్టిట్యూట్ గా పని చేస్తున్నాం
కొందరు అబ్బాయిలు తాము ప్రాస్టిట్యూషన్ రంగంలో పని చేస్తున్నామని డైరెక్ట్ గా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. మీరు లింక్డ్ ఇన్ లో జస్ట్ జిగోలో స్ ఇన్ ఇండియా అని టైప్ చేస్తే చాలు వందల మంది అబ్బాయిల ప్రొఫైల్స్ వస్తాయి. తామంతా మేల్ ప్రాస్టిట్యూట్ గా పని చేస్తున్నామని మీకు సర్వీస్ కావాలంటే బుక్ చేసుకోండని ప్రొఫైల్ లో పెట్టి ఉంటారు. వాళ్ల కాంటాక్ట్ డిటేల్స్ కూడా ఉంటాయి.

సంతృప్తి కలగకపోతే డబ్బు వద్దు
ఇక జిగోలోలు ఇచ్చే సర్వీసుల గురించి కొందరు వారి ప్రొఫైల్ లో పోస్ట్ చేస్తుంటారు. కొన్ని ఆన్ లైన్ ప్రకటనలు కూడా ఇస్తుంటారు. అందులో కొన్ని ఈ రకంగా ఉంటాయి.
- బ్యాక్బ్యుబ్ థెరపిస్ట్ / ఇండిపెండెంట్ జిగోలో / మగ ఎస్కార్ట్ అని ఉంటుంది. మీకు ప్రత్యేకమైన సర్వీస్ ను చాలా రహస్యంగా అందిస్తాం.
- ప్రైవసీ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫుల్ సేఫ్టీ ఉంటుంది. ఎస్కార్ట్ సేవలను ప్రత్యేకంగా అందిస్తాం.
- ఒక్కసారి మా సర్వీస్ చూస్తే మీరు తప్పకుండా మళ్లీ మళ్లీ కావాలని కోరుకుంటారు. ఇందులో నో డౌట్.
- గమనిక : మిమ్మల్ని మా జిగోలో బాగా సంతృప్తిపరుచుతారు. ఒకవేళ మీకు సంతృప్తి కలగకపోతే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. సెక్స్ తో పాటు మీకు చాలా సేవలు ఉచితంగానే అందిస్తాం.

నెలకు 3 లక్షల వరకు సంపాదన
ప్రాస్టిట్యూషన్ వృత్తిలో ఉండే మగవారంతా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఒక్కో జిగోలో నెలకు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఈజీగా సంపాదిస్తాడు. ఈ బిజినెస్ కు ఉన్న డిమాండ్ అలాంటిది మరి.

ఎక్కడికైనా వచ్చి సెక్స్, మసాజ్ చేస్తారు
జిగోలో స్ కస్టమర్స్ కోరుకుంటే మనదేశంలో ఏ మేజర్ సిటీకైనా వచ్చి సెక్స్, మసాజ్ వంటి సర్వీస్ లు అందిస్తారు. అయితే వారికి ట్రావెలింగ్ ఖర్చులు ఇవ్వాల్సి ఉంటుంది. పలు సిటీల్లోని అమ్మాయిలు సెక్స్ కావాలని ఫోన్ చేసి బుక్ చేసుకుంటూనే ఉంటారు. దీంతో వెంటనే జిగోలో ఆమె అడ్రస్ కు వెళ్లి సర్వీస్ అందిస్తాడు. ఇలా దేశంలో మెయిన్ సిటీలకు రోజూ చాలా మంది జిగోలో లు ట్రావెల్ చేస్తుంటారు.

ఆదాయంతో పాటు మంచి సుఖం
ఆదాయంతో పాటు మంచి సుఖం కూడా పొందే అవకాశం ఉండడంతో చాలా మంది మగవారు వ్యభిచారం చేయడానికి రెడీ అవుతున్నారు. మంచి బాడీ ఉండి, హ్యాండ్ సమ్ గా ఉండే అబ్బాయిలకు ఈ రంగంలో అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. జిగోలో గా నమోదు చేసుకోవాలంటే ఆయా కంపెనీలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

నెలకు 10 మంది కస్టమర్ల వద్దకు
3 నెలలకు రూ. 10,000 దాకా రుసుము ఉంటుంది. 12 నెలలకు 30,000 దాకా ఫీజ్ చెల్లించాలి. అలా డబ్బు చెల్లించి జిగోలోగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా అబ్బాయికి నెలకు 10 మంది కస్టమర్ల వద్దకు వెళ్లే అవకాశం కల్పిస్తారు. వాళ్లు ఇచ్చే డబ్బులో కొంత జిగోలోకు కంపెనీ చెల్లిస్తుంది.

చీకటి వ్యాపారం పెరిగిపోతుంది
మొత్తానికి చాలా మెట్రో సిటీల్లో ఇప్పుడు జిగోలో బిజినెస్ ఆన్ లైన్ ద్వారా ఒక రేంజ్ లో నడుస్తోంది. అమ్మాయిలను బాగా సంతృప్తిపరిచే అబ్బాయిలు ఈ చీకటి దందాలో మంచి లైఫ్ అనుభవిస్తున్నారు. రోజూ సుఖంతో పాటు బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఎక్కువ మంది కాలేజీ విద్యార్థులు కూడా ఇందెలోకి దిగుతున్నారు. అలాగే జిగోల్ లను సప్లై చేసే ఏజెన్సీలు కూడా చాలానే ఉన్నాయి. దీంతో ఈ చీకటి వ్యాపారం రోజురోజుకు బాగా పెరిగిపోతుంది.



Click it and Unblock the Notifications











