Latest Updates
-
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి!
మీ లైఫ్‌లో ఎంటర్ అయ్యే క్రేజీ గర్ల్ ఎలా ఉండాలి ?
మన జీవితంలో రకరకాల మనుషులతో మాట్లాడుతూ ఉంటాం. విభిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లను తరచుగా కలుస్తూ ఉంటాం. మొదటిసారి కలిసినప్పుడు వాళ్ల స్వభావం తెలియకుండానే.. మాట్లాడుతుంటాం. అలా ఫస్ట్ టైమ్ మాట్లాడినప్పుడే వాళ్ల గురించి ఒక అభిప్రాయానికి వస్తాం. కానీ.. పూర్తీగా వాళ్ల గురించి ఓ అంచనాకి రాలేం.
అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిలను కలుస్తూ ఉంటారు. అమ్మాయిలను అబ్బాయిలు కలిసినప్పుడు ఎట్రాక్ట్ అవుతుంటారు. కొంతమందిని స్నేహితులుగా భావిస్తే.. మరికొందరిని చాలా ఎఫెక్షినేట్ గా ఫీలవుతారు. అలాగే కొంతమంది అమ్మాయిలను చూడగానే.. మాట్లాడగానే వాళ్లతో డేటింగ్ చేయాలని భావిస్తారు. అయితే.. డేటింగ్ కి ముందు ఎలాంటి అమ్మాయో తెలుసుకోవడం మంచిది.
ఇక్కడ మీకు ఆశ్చర్యకర విషయాలు పరిచయం చేయబోతున్నాం. ఇంట్రెస్టింగ్ టైప్స్ ఆఫ్ గాల్స్ ఉంటారు. మీరు ఎలాంటి స్వభావం కలిగిన అమ్మాయిని కలిసారు.. మీ జీవితంలో ఎలాంటి అమ్మాయి వచ్చిందో తెలుసుకుంటే మంచిది. ఇంతకీ అమ్మాయిలలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం...

రొమాంటిక్ గర్ల్స్
రొమాంటిక్ గా ఉండే అమ్మాయిలు చాలా లవింగ్ గా ఉంటారు. అలాగే చాలా దూకుడు స్వభావం కలిగి ఉంటారు. ఏదైనా వస్తువును వదులుకోవడం కంటే.. మనసు మార్చుకోవడం మంచిదనే మెంటాలిటీ కలిగి ఉంటారు. కాబట్టి ఇలాంటి అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సందర్భంలో వీళ్లు స్వీట్ పాయిజన్ లాంటి వాళ్లు.

నమ్మకం లేని వ్యక్తి
ఇలాంటి అమ్మాయిలు మనుషుల మంచితనాన్ని అస్సలు నమ్మలేరు. తమ ప్రేమను ఒప్పుకోరు.. కానీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు. వీళ్లు కొబ్బరికాయ లాంటి వాళ్లు ఎందుకంటే.. లోపల సున్నితంగా, బయట హార్డ్ గా ఉంటారు. వీళ్లతో అడ్జెస్ట్ అవడం కష్టం. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తారు.. అస్సలు మిమ్మల్ని నమ్మరు.

సీరియల్ డేటర్
ఇలాంటి అమ్మాయిలు మీకు నమ్మకస్తులు కారు. ఎందుకంటే.. పర్ఫెక్ట్ వ్యక్తి కోసం వెతుకుతూనే ఉంటారు. ఇతరులతో డేటింగ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

డక్ ఫేస్డ్ సెల్ఫీ గర్ల్
ఇలాంటి అమ్మాయిలు అందంపై ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు. బోన్ ఫ్ర్యాక్చర్ అయినా కూడా పార్లర్ కి వెళ్తారు. కాంప్లిమెంట్స్ అందుకోవడానికే డేటింగ్ చేస్తారు.

ఫ్రీ స్పిరిట్
మీ పర్సనల్ లైఫ్ లోకి ఈ అమ్మాయిలు అస్సలు తలదూర్చరు. మీ గురించి బాధపడరు. కొన్ని రోజులు ఫ్రీగా జీవితాన్ని గడపాలనుకుంటారు. యోగా చేస్తారు. తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుంటారు.

ఆన్ లైన్ సింగిల్ టైప్
సోషల్ వెబ్ సైట్ గురించి పూర్తీగా తెలిసిన అబ్బాయిలంటే క్రేజీగా ఫీలవుతారు. తమ ఫోటోలు సోషల్ నెట్ వర్క్ సైట్ లో పెట్టడానికి ఎప్పుడూ ఫోటోలు తీసుకోవడానికే సమయం కేటాయిస్తారు.

నిరాశగా ఉండే ఒంటరి అమ్మాయి
రిలేషన్ షిప్ లో ఉండాలని కోరుకుంటారు కానీ.. అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీలు ఆశించరు. కేవలం ఒక అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలని మాత్రమే భావిస్తారు. తమ జీవితంలో చాలా మంది అబ్బాయిలతో రిలేషన్‌షిప్‌లో ఫెయిల్ అవుతారు.



Click it and Unblock the Notifications
