For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ముఖం మీ వ్యక్తిత్వం గురించి ఏం చెపుతుంది?

By Super
|

మన 'మొహంలోని భావాలే మన మనస్సు యొక్క సూచిక 'అని సరిగ్గా చెప్పారు. మీరు ఎదుటివారి ముఖ లక్షణాల ద్వారా వారి వ్యక్తిత్వం మరియు స్వభావం గురించి తెలుసుకోవొచ్చు. మీకు ఎదుటి వ్యక్తి తెలియకపోయినా అతను/ఆమెను గాని మొదటిసారి చూసినప్పుడే వారిగురించి విషయం అర్థం చేసుకోవచ్చు. మొదటి సారి అతన్ని లేదా ఆమెను చూసిన తరువాత, వారి ముఖ లక్షణాలను బట్టి మీకు ఆ వ్యక్తి అంటే ద్వేషం/ఇష్టత ఎర్పడవొచ్చు.

మీ ముఖం చూసి మీ వ్యక్తిత్వం యొక్క రహస్య నిజాలను బహిర్గతం చేయవచ్చు. ఒక వ్యక్తి ముఖకవళికలను బట్టి అతని గుణగణాలను అంచనా వేయవొచ్చు ఉదాహరణకు వారి ముఖం ద్వారా ఆ వ్యక్తి అమాయకుడా లేదా అతను తెలివితేటలు ఉన్నవాడా అన్నది చెప్పవొచ్చు. ఆ వ్యక్తి తెలియకుండానే మీరు అతని లేదా ఆమె ముఖ లక్షణాలు ఆధారంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభిస్తారు.

చాలా సందర్భాలలో అది నిజమైనవే కావొచ్చు కానీ దీనివలన మీ చర్యలు మరియు పనులనుబట్టి మీ వ్యక్తిత్వం బహిర్గతమవుతుంది. వారు మీ గురించి చాలా చెప్పగలరు అయితే, మీ ముఖ లక్షణాలను నిర్లక్ష్యం చేయటం మీకు సాధ్యం కాదు. ముఖ ఆకారం మరియు వ్యక్తిత్వానికి మధ్య బలమైన సంబంధం ఉంది

మీ ముఖ లక్షణాలు మీ గురించి ఏమి చెప్పుతున్నాయో తెలుసుకోండి. ఇక్కడ మీ వ్యక్తిత్వం గురించి చెప్పే ఇక్కడ కొన్ని ముఖ లక్షణాలను ఇస్తున్నాము.

1. రౌండ్ ఫేస్

1. రౌండ్ ఫేస్

గుండ్రంగా మరియు బొద్దుగా ముఖం కలిగిన వారు సున్నితమైనవారు మరియు శ్రద్ధ చూపేవారు అయిఉన్తారు. వీరికి బలమైన లైంగిక కోరికలు మరియు ఫాంటసీలను కలిగి ఉంటారు. మీరు శాశ్వత ప్రేమ సంబంధం కోసం చూస్తున్నవారు అయిఉంటే, గుండ్రటి ముఖం కలవారు మంచి ప్రత్యామ్నాయం.

2.ముక్కోణపు ముఖ ఆకారం గలవారు

2.ముక్కోణపు ముఖ ఆకారం గలవారు

వారు సన్నని శరీరం కలిగిఉంటారు మరియు చాలా తెవైన ఆలోచనలు చేస్తుంటారు. వారు సృజనాత్మకంగా మరియు తక్కువ నిగ్రహం గలవారయి ఉంటారు.

3.చదరపు ముఖం

3.చదరపు ముఖం

స్క్వేర్ ఫేస్ ఉన్నవారు అయోమయం లేకుండా తెలివైనవారు మరియు వారి సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వారు దూకుడు మరియు అధికారం చెలాయిస్తుంటారు.

4. దీర్ఘచతురస్రాకార ముఖం

4. దీర్ఘచతురస్రాకార ముఖం

వీరు కూడా తక్కువగా అధికారం చెలాయిస్తుంటారు. వారు వ్యాపార మరియు రాజకీయాలలో బాగా రాణిస్తారు. వారు ఎల్లప్పుడూ సమతులింగా ఉంటారు మరియు సులభంగా ప్రతిదానికి ఉద్రేకపడరు. వారు ఔత్సాహికులే కాని కొన్నిసార్లు సోమరితనంగా ఉంటారు.

5.ఓవల్ ఫేస్

5.ఓవల్ ఫేస్

వారు అందమైన వ్యకిత్వం గలవారు మరియు సమతుల్యంగా ఉంటారు. అయితే వీరు ఉత్తమ దౌత్యవేత్తలుగా ఉంటారు. వారు ప్రమాదకరమైనవారు కానీ మానసికంగా బలహీనమైనవారు. వీరు భౌతికంగా కూడా బలహీనులు.

6. ఫ్లాట్ నుదురు

6. ఫ్లాట్ నుదురు

ఈ వ్యక్తులు ఏ చర్యనైనా తీసుకునే ముందు చాలా ఆలోచించి తీసుకుంటారు మరియు దాని ఫలితం ఏదైనా బాధ్యత తీసుకుంటారు. వారు పరిణామాలను ముందుగానే తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకుంటారు.

7. రౌండ్ నుదురు

7. రౌండ్ నుదురు

వీరు కళాత్మక మరియు సృజనాత్మక లక్షణాలు కలిగి ఉంటారు కానీ నిజానికి వీరు ఆచరణాత్మకంగా ఉండరు. కొన్నిసార్లు వారు తార్కికంగా కూడా సరిగా ఉండరు.

8. స్క్వేర్ నుదురు

8. స్క్వేర్ నుదురు

చదరపు నుదురుతో ఉన్నవారు నిజాయితీగా ఉంటారు మరియు న్యాయమైన స్వభావాన్నికలిగి ఉంటారు. సూటిగా ఉన్న కనుబొమ్మలు ఈ లక్షణాలను చూపుతాయి.

9. నుదుటిపై లైన్స్

9. నుదుటిపై లైన్స్

నుదురుపై లైన్స్ ఉన్నవారు, ప్రకృతిలో తీవ్రమైన పరిశోధన చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు.నుదురుపై ఏ లైన్స్ లేకుండా ఉన్నవారిలో స్వార్ధం ఎక్కువగా ఉంటుంది మరియు వీరిపట్ల సానుభూతి చూపించనవసరం లేదు.

English summary

What Your Face Tells About Your Personality

It is rightly said that 'face is the index of mind'. You come to know about one's personality and nature by its facial features. This can be justified by the thing when you don't know a person and after seeing him or her for the first time, you start to like or hate the person because of the facial features.
Desktop Bottom Promotion