Latest Updates
-
ఒంటరిగా ఉండటం ఆరోగ్యకరమేనా.. ఇవే కారణాలు అయితే నిర్లక్ష్యం వద్దు.! -
ఇంట్లో శాంతి, ఐక్యత పెరగాలంటే పూర్వీకులు పాటించిన ఆచారాలు -
నెయ్యి ఘుమఘుమలతో స్పెషల్ రొయ్యల వేపుడు.. గుండె ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్.! -
కొత్తగా పెళ్లయిందా.. ఆ ఐదేళ్లు తప్పనిసరిగా కలిసే జీవించాలి.. లేదంటే.! -
కస్టమర్లకు అలర్ట్.. జులైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. వివరాలివే.! -
పిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన ఫూల్ మఖానాతో హెల్తీ దోశ.. లంచ్ బాక్స్‌లోకి ఇష్టంగా లాగించేస్తారు.! -
ఎముకల బలానికి, రక్తహీనతకి చెక్ పెట్టే హెల్తీ చాక్లెట్ లడ్డూ..రోజుకొకటి తింటే డాక్టర్ తో పనే ఉండదు! -
బ్రహ్మ యోగం ముగింపు.. ఇంద్ర యోగం ప్రారంభం: ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
మీ ముఖంపై వీటిని పొరపాటున కూడా పూయకండి.. లేదంటే మొటిమలతో చిరాకు తప్పదు.! -
వర్షాకాలంలో విహారయాత్ర.. మీ లగేజ్ బ్యాగ్‌లో ఈ ఐదు స్మార్ట్ గ్యాడ్జెట్స్ తప్పనిసరి.!
భ్రిగు సంహిత ప్రకారం ఏ వయస్సులో మీరు విజయాన్ని చూడబోతున్నారు.?
రాశుల ప్రకారం సక్సెస్ అంచనాలు
త్రేతాయుగంలో భ్రిగు అనే మహర్షి మానవుల కొరకు విశ్వంలో ఉన్న ఒత్తిడిని భరించేందుకు మరియు ఆధ్యాత్మికంగా ప్రకృతితో ముందుకెళ్లేందుకు సహాయం చేయడానికి వారి తారల లెక్కల ఆధారంగా జ్యోతిషశాస్త్ర అంచనాలు సంకలనం చేశారు.
మహర్షి భ్రిగు
ఈ సంకలనాన్ని 'భ్రిగు సంహిత' అని పిలిచేవారు. మొదట మహర్షి భ్రిగు మానవులకొరకు 500,000 పైగా జాతకచక్రాలను,వారివారి జన్మించిన రోజున జరిగిన విషయాలు మరియు సంఘటనలను ఆధారం చేసుకుని సంకలనం చేశారు. ఇది ఒక పెద్ద సమాచార సంచయం (డేటాబేస్) ఏర్పడటానికి, తరువాత పరిశోధన మరియు అధ్యయనం కోసం, అతని సహాయకులు మరియు విద్యార్థులచే వాడటానికి దోహదపడింది.
ఆస్ట్రో నాటల్ చార్ట్
ఈ జాతకచక్రాలను సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, రాహు (చంద్రుడి యొక్క ఉత్తర నిష్పందన స్థానం) మరియు కేతు (చంద్రుడి యొక్క దక్షిణ నిష్పందన స్థానం) గ్రహ స్థానాల ఆధారంగా తయారు చేశారు.
రిషి భ్రిగు, లార్డ్ గణేషుడికి బోధన
లార్డ్ గణేషుడు కూడా కొంత కాలం మహర్షి భ్రిగు వొద్దా విద్యార్ధిగా ఉన్నాడు, ఆయన కూడా జాతక ఛార్ట్స్ కొరకు కొన్ని ప్రస్తారణ(పెర్మ్యుటేషన్) కాంబినేషన్ తయారీలో సహాయపడ్డాడు.
కుండ్లి
హిందూమతంలో కుండ్లి లేదా జన్మ జాతకచక్రం అంటే పుట్టిన తేదీ, సమయం మరియు ప్రదేశం ఆధారంగా తయారుచేసిన జ్యోతిషశాస్త్ర చార్ట్. ఒక వ్యక్తి యొక్క కుండ్లి, భ్రిగు సంహితలో పేర్కొన్న వేద జ్యోతిషశాస్త్రం వ్యవస్థ ఉపయోగించి రూపొందించబడుతుంది.
కుండ్లిలో భావ్స్
ప్రతి కుండ్లి లేదా రాశిలో మేషం, వృషభం, జెమిని, క్యాన్సర్, లియో, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం మరియు మీనం అనే 12 సూర్యుని చిహ్నాలు ఉంటాయి. మీ ఆస్ట్రో నాటల్ చార్ట్ లోని 1st ఇల్లు చాలా ముఖ్యమైనది. ఈ సన్ సైన్ మీ భవిష్యత్తు కోసం జాతక అంచనాలను అందిస్తుంది.
విజయానికి రహదారి
జాగ్రత్తగా గమనిస్తే మీ ఆస్ట్రో జనన చార్ట్లోని 1 హౌస్, మీరు విజయాన్ని ఏ వయసులో కైవసం చేసుకుంటారో నిర్ణయించడానికి సహాయపడుతుంది.

మేషం
ఈ సూర్య రాశిలో జన్మించినవారు 16, 22, 28, 32 వ మరియు 36 వ సంవత్సరాలలో విజయమార్గాన్ని చేజిక్కించుకుంటారని అనుకోవొచ్చు.

వృషభం
ఈ రాశి కింద జన్మించిన వ్యక్తికి విజయం 25, 28, 36, మరియు 42 సంవత్సరాల వయస్సులో విజయం చేకూరుతుందని అనుకోవొచ్చు.

మిథునం
ఈ రాశి చెందినవారు 22, 32, 35, 36 మరియు 42 ఏళ్లలో విజయం రుచి చూస్తారని అనుకోవొచ్చు.

కర్కాటకం
ఈ రాశివారు ఆస్ట్రో నాటల్ చార్ట్ లో ఉన్న 1st హౌస్ ప్రకారం 16, 22, 24, 25, 28, మరియు 32 వ సంవత్సరాలలో విజయాన్ని చవిచూస్తారు.

సింహం
ఈ రాశిలో జన్మించినవారు 16, 22, 24, 26, 28, మరియు 32 ఏళ్లలో విజయంపాఠం వైపు అడుగులు వేస్తారని అనుకోవొచ్చు.

కన్య
ఈ సన్ సైన్ తో జన్మించినవారు 16, 22, 25, 32 వ, 35 వ, 36 వ సంవత్సరంలో విజయాన్ని చవిచూస్తారు.

తుల
ఈ రాశివారు కొద్దిగా ఆలస్యంగా విజయాన్ని చూస్తారు అని అనుకోవొచ్చు. కానీ ఆ నిరీక్షణకు ఫలితం 24, 25, 32 వ 33 వ, 35 వ మరియు 36 వ సంవత్సరాలలో ఉంటుంది.

వృశ్చికం
ఈ రాశిలో జన్మించినవారికి 22, 24,మరియు 32 సంవత్సరాలలో విజయాన్ని చవిచూస్తారు.

ధనుస్సు
ఈ రాశికి చెందినవారు విజయాన్ని మరియు శ్రేయస్సును 16, 22 మరియు 32 సంవత్సరాలలో చూస్తారు.

మకరం
ఈ రాశిలో జన్మించినవారు విజయాన్ని ఆలస్యంగా రుచి చూస్తారు. 25, 33, 35 మరియు 36 సంవత్సరాలలో విజయానుభూతిని చవి చూస్తారు.

కుంభం
వీరియొక్క ఆస్ట్రో నాటల్ చార్ట్ లోని 1 హౌస్ వీరికి 25, 28, 36 మరియు 42 సంవత్సరాలలో విజయాన్ని చూపిస్తుంది.

మీనం
ఈ రాశిలో జన్మించినవారు 16, 22, 33 మరియు 34 సంవత్సరాలలో విజయాన్ని చవి చూస్తారు.



Click it and Unblock the Notifications