Latest Updates
-
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.!
లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు. నిజమే.. మనకు అనుకూలంగా, మనకు నచ్చినట్టు జీవితం సాగుతుంటే.. ఇలాంటి పదాలు గుర్తొస్తాయి. అదే ఏ మాత్రం ఒడిదుడుకులు ఏర్పడినా.. ఈ జీవితం మీద విరక్తి పుట్టిందని డీలా పడిపోతుంటారు. ఇది మనుషుల చాలా సాధారణమైన లక్షణం. అయితే లైఫ్ లో చాలా రకాల అలవాట్లు, పనులు మనుషులు మాత్రమే చేయగలుగుతారు.
మనుషుల మాత్రమే చేసేపనుల్లో కొన్ని చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్ని అవసరమైన పనులు అయితే.. మరికొన్ని ఆనందాన్నిచ్చే పనులు ఉంటాయి. అలాంటి పనులు చాలా క్రేజీగా అనిపిస్తాయి. కొన్ని పనుల కోసం జీవిత కాలంలో.. చాలా సమయాన్ని వెచ్చిస్తుంటారు. మరి లైఫ్ లో అలాంటి ఆశ్చర్యకర సంఘటనలేంటో ఇప్పుడు చూద్దాం.. లైఫ్ గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
మనుషులు వాళ్ల జీవిత కాలంలో 2లక్షల 50 వేలసార్లు ఆవళిస్తారట.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
అమెరికాలో ఒక మనిషి తన జీవిత కాలంలో.. సగటున 35 టన్నుల ఆహారం తీసుకుంటాడట.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
మనుషుల జీవితకాలంలో.. 900 సార్లు వాళ్ల చర్మం రీప్లేస్ అవుతుంది.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
ఒక్కో మనిషి తన జీవిత కాలంలో.. 3 నెలల సమయాన్ని టాయిలెట్ మీద కూర్చోవడానికి స్పెండ్ చేస్తాడు.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
ఒక మనిషి తన జీవితకాలంలో సగటున 18 కోట్ల 37 లక్షల 55 వేల 600 మెట్లు ఎక్కుతాడట. వామ్మో ఎంత ఆశ్చర్యం కదూ.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
మగవాళ్లు తమ జీవితకాలంలో.. ఒక ఏడాది సమయాన్ని ఆడవాళ్లను చూడటానికే సమయం కేటాయిస్తారని సర్వే చెబుతోంది.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
అమెరికన్స్ సగటున 5 నెలల జీవితాన్ని ఫోన్ కే కేటాయిస్తారట.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
ఎక్కువమంది స్నేహితులు కలిగినవాళ్లు.. స్నేహితులు లేనివాళ్ల కంటే.. మూడేళ్ల 7 నెలలు ఎక్కువకాలం జీవిస్తారట.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
రోజుకి 3గంటల కంటే.. ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులు.. తమ జీవితకాలంలో రెండేళ్లు కోల్పోతారట. అయితే.. చాలామంది జీవితకాలం తగ్గుతున్నట్టే కదా.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
మగవాళ్ల కంటే.. ఆడవాళ్ల ఎక్కువకాలం బతుకుతారు. ఎందుకంటే.. వాళ్ల ఇమ్యునిటీ పవర్ ఎక్కువ ఉంటుంది.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
మగవాళ్ల తమ జీవితకాలంలో ఆరు కంటే ఎక్కువ నెలలు షేవింగ్ కే కేటాయిస్తారు.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
రోజుకి రాత్రిపూట 7 గంటల కంటే.. తక్కువ సమయం నిద్రపోవడం వల్ల.. ఆయుష్షు తగ్గుతుంది.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
చాలామంది మనుసులు ఏమీ ఆహారం తీసుకోకుండా.. 2 నెలల పాటు జీవించగలరు. కానీ.. 11 రోజుల కంటే ఎక్కువ రోజులు నిద్రలేకుండా ఉండలేరట.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
ప్రతి మనిషి తన జీవితంలో రెండు వారాలు.. ముద్దు పెట్టుకోవడానికి కేటాయిస్తాడు.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
మహిళలు ఏ డ్రెస్ వేసుకోవాలని అని డిసైడ్ అవడానికి తమ జీవిత కాలంలో ఒక సంవత్సరం స్పెండ్ చేస్తారు.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
జీవితకాలంలో మనుషుల మెదడు.. 1 మిలియన్ బిలియన్ బైట్స్ ఇన్ఫర్మేషన్ ను.. స్టోర్ చేసుకోగలదు.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
మనిషి తన జీవితకాలంలో.. సగటున 75 వేల మైళ్లు అంటే.. ఈ ప్రపంచాన్నంతటినీ.. ఐదుసార్లు చుట్టివచ్చినంత నడుస్తాడట.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
ఒక్కో మనిషి తన జీవితకాలంలో.. ఆరేళ్లు.. కలలు కనడానికి కేటాయిస్తాయిడు.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
ఒక సిగరెట్ కాల్చడం వల్ల.. ఆయుష్షులో 11 నిమిషాలు కోల్పోతారు.

లైఫ్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
మాంసాహారం తినేవాళ్లు.. తమ జీవితకాలంలో.. 7 వేల జంతువులను తింటారట.



Click it and Unblock the Notifications
