ఈ రాశి వారికి అసహనం ఎక్కువే.. ఎమోషన్స్ ను ఏమాత్రం అదుపు చేసుకోలేరు..

By Sindhu
Subscribe to Boldsky

రాశులలో ఇది మొదటిది. సూర్యుడు మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. అశ్వని నక్షత్రము నక్షత్ర నాలుగు పాదాలు, భరణి నక్షత్రము నక్షత్ర నాలుగు పాదాలు మరియు కృత్తిక నక్షత్రము నక్షత్రంలోని ఒక పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్ర సమూహం మేక ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే మేక అని మరో అర్థం కనుక ఇది మేషరాశి అయింది. సూర్యుడు ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆతరువాత వృషభరాశిలో ప్రవేశిస్తాడు. ఈ రాశి వారి గుణగణాలు, లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం...

రాశిచక్రంలో మొదటిది మేషరాశి.

రాశిచక్రంలో మొదటిది మేషరాశి.

రాశిచక్రంలో మొదటిది మేషరాశి. ఇందులో అశ్విని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక ఒకటో పాదం ఉంటాయి. ఇది బేసి రాశి, పురుష రాశి, అగ్నితత్వం, క్షత్రియ వర్ణం, క్రూరస్వభావం కలిగిన చరరాశి.

మెదడుపై ఈ రాశి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

మెదడుపై ఈ రాశి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఈ రాశి చిహ్నం మేక. ఇది వనచరం అంటే, అడవులు, పర్వతప్రాంతాలలో సంచరించేది. ఈ రాశికి అధిపతి కుజుడు. బ్రిటన్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, సిరియా, పెరూ దేశాలు ఈ రాశి పరిధిలోకి వస్తాయి. ముఖం, మెదడుపై ఈ రాశి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

 చంద్రుడు మేషంలో ఉండగా జన్మించిన వారికి మేషం జన్మరాశి అవుతుంది.

చంద్రుడు మేషంలో ఉండగా జన్మించిన వారికి మేషం జన్మరాశి అవుతుంది.

మేషరాశి లోహం బంగారం, రంగు ఎరుపు, ధాన్యం కందులు. చంద్రుడు మేషంలో ఉండగా జన్మించిన వారికి మేషం జన్మరాశి అవుతుంది.

నాయకత్వ లక్షణాలు, దూకుడు స్వభావం కలిగి ఉంటారు.

నాయకత్వ లక్షణాలు, దూకుడు స్వభావం కలిగి ఉంటారు.

మేషరాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు, దూకుడు స్వభావం కలిగి ఉంటారు. స్వేచ్ఛాప్రియులు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిరాశకు లోనికాని ఆశావహ దృక్పథం వీరి సొంతం.

 వీరికి అసహనం కూడా ఎక్కువే.

వీరికి అసహనం కూడా ఎక్కువే.

వీరికి అసహనం కూడా ఎక్కువే. భావోద్వేగాలను ఏమాత్రం అదుపు చేసుకోలేరు. సవాళ్లను ఎదుర్కోవడంలో ముందంజలో ఉంటారు.

త్వరగా ఆకట్టుకుంటారు

త్వరగా ఆకట్టుకుంటారు

త్వరగా మనుషులను ఆకట్టుకోవడంలో మేషరాశి జాతకులకు చాలా నేర్పు ఉంటుంది.

కొన్నిసార్లు ప్రతీకారేచ్ఛను కూడా పెంచుకుంటారు.

కొన్నిసార్లు ప్రతీకారేచ్ఛను కూడా పెంచుకుంటారు.

తమ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి పట్ల తేలికగా కినుకబూనుతారు. కొన్నిసార్లు ప్రతీకారేచ్ఛను కూడా పెంచుకుంటారు.

ఒక్కోసారి మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా చిక్కుల్లో పడుతుంటారు

ఒక్కోసారి మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా చిక్కుల్లో పడుతుంటారు

ఒక్కోసారి మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా చిక్కుల్లో పడుతుంటారు. జాతకంలో రవి, కుజుడు, చంద్రుడు అనుకూలిస్తే కార్యనిర్వహణ రంగాల్లో

. భారమైన కుటుంబ బాధ్యతల

. భారమైన కుటుంబ బాధ్యతల

. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతమౌతుంది. స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు

 మనోధైర్యముతో తిసుకునె సాహస

మనోధైర్యముతో తిసుకునె సాహస

మనోధైర్యముతో తిసుకునె సాహస నిర్నయాలు కలిసి వస్తాయి. అనుభ్వ లేకుండ చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్యరంగములో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడనికి ఇష్టపడరు. సొమరితనమంటే అయిష్టము. కుటుంబములో ఐక్యత ప్రశాంతత ఉన్నంత కాలము వెలుపలి ప్రపంచములో విజయపధంలో మనగలరు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితములో రాణిస్తారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Secrets Of The Aries Personality…

    To be considered as the first sign of the Zodiac cycle, all the people who have dates of birth between March 21st and April 20th will be listed as Aries. In general, Aries people often own powerful and strong characteristics. Once they set goals for their futures, it is believed that they will endeavor to do their best for these goals.
    Story first published: Wednesday, December 14, 2016, 9:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more