For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సింపుల్ హ్యాబిట్స్ మీకుంటే పేరుప్రతిష్టలతోపాటు, సిరిసంపదలు పొందుతారు..!!

పురాణాల ప్రకారం పురాణ గ్రంథాల్లో పేర్కొన్న 22 అలవాట్లును మనిషి కలిగి ఉన్నట్లైతే ఆ వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకుని విజయం సాధిస్తారని తెలిపారు.మరి ఆఅలవాట్లు,వాటిలోని మంచి ఏంటో మనం తెలుసుకోపోతే ఎలా?

|

ఒక మనిషి గొప్పగా బ్రతకాలంటే ఎన్నో గొప్పపనులు చేయాలి. మంచి అలవాట్లను, మంచి క్యారెక్టర్ ను కలిగి ఉండాలి. అంతే కాదు అదే వ్యక్తి జీవితంలో గొప్ప పేరుప్రతిష్టలతో పాటు సంపదలు, విజయాలు పొందాలంటే సరైన నిర్ణయాలను తీసుకుని కష్టపడి పనిచేయాలి. పనిచేయకుండా ఆశించే ఫలితాలు నిరర్థదాయకం. ఇవి మాత్రమే కాదు, వ్యక్తి అలవాట్లతో పాటు,ప్రవర్థ కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు.

Adapting these 22 Habits can get instant fame, success and financial gains!

పురాణాల ప్రకారం పురాణ గ్రంథాల్లో పేర్కొన్న 22 అలవాట్లును మనిషి కలిగి ఉన్నట్లైతే ఆ వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకుని విజయం సాధిస్తారని తెలిపారు. మరి ఆ అలవాట్లు ఏంటో వాటిలోని మంచి ఏంటో మనం తెలుసుకోపోతే ఎలా..? మనకు కూడా కాస్తో కూస్తో పేరుప్రతిష్టలు కావాలి కాదా..!! ఈ అలవాట్లు మీలో ఉన్నాయో లేదో తెలుసుకుని,లేకపోతే ఇప్పటి నుండి అలవర్చుకుని, సిరిసంపదలు, విజయాలు పొందడానికి ప్రయత్నించండి...

పెద్దల ఆశీస్సులు:

పెద్దల ఆశీస్సులు:

రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. అలాగే వారితో మర్యాదగా వ్యవహరించాలి.

స్త్రీని గౌరవించాలి :

స్త్రీని గౌరవించాలి :

పురాణాలు, శాస్త్రాలు స్త్రీని శక్తి స్వరూపిణితో పోల్చాయి. కాబట్టి వారిని ఎప్పుడూ గౌరవించాలి. ప్రత్యేకంగా ఇంట్లోని మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు, అభాగ్యులకు దానంగా ఇవ్వాలి:

సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు, అభాగ్యులకు దానంగా ఇవ్వాలి:

విజయం, అధికారం, ధనం సంపాదించాలంటే కామం, క్రోధ, అసూయ, అహంకారం, సంపాదన కోసం అడ్డదారుల్ని తొక్కడం విరమించుకోవాలి. సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు, అభాగ్యులకు దానంగా ఇవ్వాలి. ఈ రెండు అలవాట్లు ఉన్నవారు తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తారు.

కుక్కలకు, ఆవులకు రోజూ ఆహారం పెట్టాలి:

కుక్కలకు, ఆవులకు రోజూ ఆహారం పెట్టాలి:

రోజూ కుక్కలకు, ఆవులకు ఆహారాన్ని పెట్టాలి. అలాగే కాకులకు, పావురాలకు కూడా త్రుణధాన్యాలను ఆహారంగా జల్లటం మంచిదే..

ఉదయం లేవగానే రెండు చేతులను చూసుకోవాలి:

ఉదయం లేవగానే రెండు చేతులను చూసుకోవాలి:

పొద్దున్నే లేవగానే రెండు అరచేతులను కలిపి రుద్ది మూడుసార్లు చేతులను ముద్దుపెట్టుకున్న తర్వాత ముఖంపై , లేదా కళ్ళకు అద్దుకోవాలి. మంచం మీద నుంచి దిగేటప్పుడు కుడికాలు కిందిపెట్టి లేవాలి.

రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే గార్గిలింగ్ చేయాలి:

రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే గార్గిలింగ్ చేయాలి:

ప్రతి రోజూ ఉదయం లేవగానే గొంతు శుభ్రం చేసుకుని కొంచెం తేనె నోట్లో వేసుకోవాలి. లేదా తేనె కలిపిన నీళ్ళు తాగాలి. ఆ తర్వాత స్నానం చేసి సూర్య నమస్కారం ఆచరించాలి. సూర్య నమస్కారం చేసేటప్పుడు పంచదార కలిపిన నీటితో ఆర్ఘ్యం ఇచ్చి పూలతో ప్రార్థించాలట.

మంగళవారాల్లో :

మంగళవారాల్లో :

మంగళవారం కొద్దిగా తేనెను మట్టితో కలిపి ఇంటికి దూరంగా ఓ నిర్మాణుష్య ప్రదేశంలో పారవేయాలట.

మీరు చేసే ప్రతి బోజనంలో ఆవు, కుక్క, పక్షులకు ఒక ముద్ద:

మీరు చేసే ప్రతి బోజనంలో ఆవు, కుక్క, పక్షులకు ఒక ముద్ద:

భోజనం చేసేటప్పుడు అవు, కుక్కు, పక్షులకు మూడు ముద్దలను కేటాయించిన తర్వాతే ఆరగించాలట.

రాగి చెట్టుకు:

రాగి చెట్టుకు:

రాగి చెట్టుకు:

ఆదివారం తప్ప మిగతా రోజుల్లో రావి చెట్టుకు నీరుపోస్తే శుభం కలుగుతుందట.

ఏవైనా బలమైన కోరికలు నెరవేరాలంటే ప్రతి శనివారం:

ఏవైనా బలమైన కోరికలు నెరవేరాలంటే ప్రతి శనివారం:

బలమైన కోరిక నెరవేరాలంటే ప్రతి శనివారం కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ఏడుసార్లు మనసులో ఆ కోరికను అనుకుని నీటిలో వదిలేయాలట

కుడి చేతిలో నల్లదారం :

కుడి చేతిలో నల్లదారం :

కుడిచేతికి నల్ల దారాన్ని కట్టుకుని వారాంతంలో నీటిలో నిమజ్జనం చేయాలట.

రాగి చెంబులోని నీళ్ళు :

రాగి చెంబులోని నీళ్ళు :

రోజూ పడుకునే ముందు రాగి చెంబులో నీరుపోసి అందులో ఓ టేబుల్ స్పూన్ తేనె వేయాలి. వెండి లేదా బంగారు నాణెం అందులో ఉంచి ఉదయాన్నే లేవగానే పరగడుపుతో ఆ నీళ్ళు తాగాలట.

ఇంటి టెర్రాస్ మీద క్లీన్ గా ఉంచాలి:

ఇంటి టెర్రాస్ మీద క్లీన్ గా ఉంచాలి:

ఇంటి ఆవరణంలో కాదు, ఇంటి టెర్రాస్ మీద చెత్త చెదారం ఉండకుండా రోజూ శుభ్రం చేయాలి.లాగే నీరు పోకుండా ఎవైనా బ్లాకేజ్ లు ఉంటే తప్పకుండా వాటికి శుభ్రం చేయించాలి.

ఏదైనా వ్యాపారం కానీ, ముఖ్యమైన పనికానీ మొదలుపెట్టబోయే ముందు రూ. 21:

ఏదైనా వ్యాపారం కానీ, ముఖ్యమైన పనికానీ మొదలుపెట్టబోయే ముందు రూ. 21:

దేవుడిని ప్రార్థిస్తూ ఇంటిలోని రహస్య ప్రదేశంలో రూ.21 ఉంచడం అలవాటు చేసుకోవాలి. వ్యాపారం లేదా ముఖ్యమైన పనిమీద బయలకు వెళ్లేటప్పుడు ఈ డబ్బును తీసుకెళ్లి ఆ తర్వాత దీనితో పేదలకు ఆహారం అందించాలట.

ఇంట్లో నుండి బయలు దేరే ప్రతి సారి ఇలా చేస్తే మంచి జరగుతుంది:

ఇంట్లో నుండి బయలు దేరే ప్రతి సారి ఇలా చేస్తే మంచి జరగుతుంది:

ముఖ్యమైన పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు , అంటే ఆఫీసులకు, ఎగ్జామ్స్, ట్రావెలింగ్, లేదా ఇకఏదైనా ముఖ్యమైన పనిమీద బయట వెల్లేటప్పుడు , గుమ్మం దగ్గర ఒక రౌండ్ వేసి, గుమ్మం నుండి నాలుగు అడుగులు వెనక్కి వచ్చి, ఒక రౌండ్ వేసి ఆ తర్వాత ప్రయాణం కొనసాగించాలట.

బయట వెళ్లేటప్పుడు ప్రతిసారి నోట్లో తులసి ఆకులు

బయట వెళ్లేటప్పుడు ప్రతిసారి నోట్లో తులసి ఆకులు

ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కొన్ని తులసి ఆకులను నోట్లో వేసుకోవాలట.

ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే లేదా ముఖ్యమైన పనుల మీద వెళ్లాల్సి వస్తే:

ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే లేదా ముఖ్యమైన పనుల మీద వెళ్లాల్సి వస్తే:

ప్రయాణాలు, కొత్త ప్రాజెక్టులు లేదా ఇతర ముఖ్యమైన పనులను ప్రారంభించేటప్పుడు వినాయకుడిని తలచుకోవాలట.

ప్రతి మంగళవారం ఆంజనేయుడికి:

ప్రతి మంగళవారం ఆంజనేయుడికి:

ప్రతి మంగళవారం అంజనేయ స్వామి విగ్రహం లేదా ఫోటో ముందు మట్టి ప్రమిదలో అయిదు వత్తులు వేసి దీపం వెలిగించాలట.

రోజూ ఇంట్లో దీపం మరియు హారతి:

రోజూ ఇంట్లో దీపం మరియు హారతి:

రోజూ కర్పూరంతో హారతి వెలిగించడం లేదా దీపంలో రెండు లవంగాలను వదిలి అవే లవంగాలను తీసి హారతి కర్పూరంతో కలిపి హారతి ఇవ్వాలట.

ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు బ్లాక్, బ్లూ షేడ్స్ దుస్తులు వేసుకోకూడదు:

ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు బ్లాక్, బ్లూ షేడ్స్ దుస్తులు వేసుకోకూడదు:

ముఖ్యమైన కార్యాయాన్ని ప్రారంభించేటప్పుడు నల్లని లేదా నీలం రంగు వస్త్రాలను ధరించరాదు. అనుకున్న పని ఖచ్చితంగా జరగాలనుకుంటే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు వస్త్రాలను ధరించాలట.

శత్రువులతో పోరాటానికి ముందు :

శత్రువులతో పోరాటానికి ముందు :

శత్రువులు లేదా విరోధులతో పోరాటానికి లేదా చర్చలకు బయలుదేరే ముందు నల్ల మిరియాలను గుమ్మం దగ్గర ఉంచి వెళ్లాలట.

ఆదివారాల్లో భైరవనాథ్ దేవాలయ దర్శనం :

ఆదివారాల్లో భైరవనాథ్ దేవాలయ దర్శనం :

ప్రతి ఆదివారం లేదా ఎప్పుడైనా భైరవనాథ్ ఆలయాన్ని సందర్శించి విభూతిని తీసుకుని, నుదుటిపై తిలకంగా దిద్దుకోవాలట.

English summary

Adapting these 22 Habits can get instant fame, success and financial gains!

We all know that in order to achieve success and gain materialistic happiness, a person must do hard work in the right direction. But, according to ancient books, a person’s attitude and habits also play an important role.
Desktop Bottom Promotion