6గంటలు విగ్రహంలా నిలబడితే, ఆమెను వివస్త్రను చేసిన ఘటన : వీడియో

Posted By:
Subscribe to Boldsky

మెరీనా అబ్రమోవిక్ మానవులు మరియు వారి స్వభావాన్ని అర్ధం చేసుకోవాలనుకున్న ఒక కళాకారిణి, అందుకే ఆమె 6 గంటల పాటు నిలబడి ఒక సామాజిక ప్రయోగం చేసింది!

మెరీనా అబ్రమోవిక్ మానవ శరీరం వివిధ పరిస్థితులలో ఉంచినప్పుడు ఎంతవరకు వెళ్లగలదో దాని గురించి తెలుసుకోవడానికి ఒక ప్రయోగం నిర్వహించాలని నిర్ణయించుకున్న ఒక కళాకారిణి.

ఆమె కదలకుండా, 6 గంటలు నిలబడి ఒక సామాజిక ప్రయోగం నిర్వహించాలని నిర్ణయించుకుంది, ఆమె ఈ ప్రయోగం చేస్తే ప్రజలు ఆమె శరీరాన్ని ఏమి చేస్తారు అని తెలుసుకోవాలనుకుంది.

ప్రజలకి ఒక అవకాశం ఇచ్చినప్పుడు వారు ఎంత దూరం వెడతారో తెలుసుకోవడమే ఈ ప్రయోగం యొక్క లక్ష్యం. ఈ ప్రయోగం కోసం, ఆమె వీక్షకులు తన ఫై వాడటానికి 72 వస్తువులను టేబుల్ ఫై ఉంచారు.

ఆమె 6 గంటల పాటు విగ్రహంలాగా నిలబడి ఉన్నప్పుడు ఏమి జరిగిందో మీరే చూడండి.....

ప్రజలు తొలుత ఆమె ప్లేస్ ని చేంజ్ చేసారు....

ప్రజలు తొలుత ఆమె ప్లేస్ ని చేంజ్ చేసారు....

ఆమె నిలబడటానికి ఎంచుకున్న ఆ స్థలం నుండి తరలించారు. ఇది వీక్షకులు ద్వారా కళాకారిణి బాధించబడిన ఒక పద్ధతి.

వారు ఆమెను అవమానించారు ...

వారు ఆమెను అవమానించారు ...

ఆ ప్రజల ముందు ఆమె ఒక తోలుబొమ్మ గా మారింది. ఆమెను ఏమీ చేయడం లేదు కానీ ఆమెని అవమానించారు. వారు ఆమెని కుర్చీపై కూర్చునేలా చేశారు, మరియు ఆమె ఫై నీటిని పోశారు.

వారు ఆమె శరీరాన్నివస్తువులని అంటించడానికి ఉపయోగించారు...

వారు ఆమె శరీరాన్నివస్తువులని అంటించడానికి ఉపయోగించారు...

ప్రజలు కుర్చీ ఫై వున్న వస్తువులని తన మీద ప్రయోగించారు. ప్రజలు ఆమెకి స్పందించి ఆమెకి పువ్వులు, కొగిలింతలు మరియు ముద్దులివ్వడం ప్రారంభించారు.

ఆమె పై రేజర్ ప్రయోగించబడింది

ఆమె పై రేజర్ ప్రయోగించబడింది

ఆమెను ప్రేక్షకులు సవాలుగా తీసుకున్నారు మరియు ఆమె 6 గంటల పాటు నిలబడి వున్న సవాలుని వదిలించడానికి ప్రయతించారు.ఈ ప్రక్రియలో, ఒక మనిషి తన మెడ మీద ఒక లోతైన గాయం చేయడానికి ఒక రేజర్ ని ఉపయోగించాడు.కొందరు ఆమెని ఇస్టమొచ్చినట్లు టచ్ చేశారు!

ఆమె వస్త్రాలు తొలగించి ఆమెని ఇష్టమొచ్చినట్లు శరీరమంతా టచ్ చేసారు.

ఆమె వస్త్రాలు తొలగించి ఆమెని ఇష్టమొచ్చినట్లు శరీరమంతా టచ్ చేసారు.

ఆమె మెడ కట్ అవుతున్నా ఆమె స్పందించకపోవడంతో మరికొందరు పురుషులు ఆమె వస్త్రాలు తొలగించి ఆమెని ఇష్టమొచ్చినట్లు శరీరమంతా టచ్ చేసారు.

చేసిన ప్రయోగం ముగిసిన తరువాత......

చేసిన ప్రయోగం ముగిసిన తరువాత......

6 గంటల తర్వాత, అబ్రమోవిక్ ప్రేక్షకుల మధ్య నడవడం ప్రారంభించింది. మరియు ఎవరైతే తనకు భయంకరమైన పరీక్షలు పెట్టారో వారు ఆమె మొహాన్నికూడా తలెత్తి చూడలేకపోయారు .

వీడియోని చూడండి...

ప్రజలు ఆమెకి ఎలా స్పందించారో ఈ వీడియో లో మేరే చూడండి. దీనిపై గల మీ ఆలోచనలను,అభిప్రాయాలను క్రింది బాక్స్ లో తెలియజేయగలరు.

English summary

Artist Stood For 6 Hours And Let People Do Anything With Her!

Marina Abramovic is an artist who wanted to understand humans and their nature, hence she did a social experiment of standing for 6 long hours! Check out her story…
Story first published: Saturday, April 8, 2017, 12:43 [IST]
Subscribe Newsletter