ఓమై గాడ్ : ఒక మనిషి నిజంగా తన చర్మాన్ని తొలగించుకుని పార్ట్నర్ ను శాటిస్పై చేశాడా..?

Posted By:
Subscribe to Boldsky

ఒక అనుబంధంలో, ఎల్లపుడూ నా గురించే కాదు, మన గురించి తెలుసుకుందాం. మనం తరచుగా మన భాగస్వామి ఇష్టాలు, అయిష్టాల గురించి మర్చిపోతూ ఉంటాము. ఇది వారు తృప్తిగా ఉన్నారా లేదా అనే విషయంపై మాత్రమే ఆశక్తి కనపరచినట్టు ఉంటుంది, మరో మార్గంలో మనం అంతగా శ్రద్ధ పెట్టినట్లు అనిపించదు.

మీరు ఇది చదవడానికి కూడా ఇష్టపడవచ్చు: ఒక మహిళ తను ఎదుటివారిపై తిరగాపడలి అని నిర్ణయించుకునే వరకు 9 మందిచే మానభంగం చేయబడింది.

ఇక్కడ ఒక వ్యక్తి తన భార్య కోసం తన చర్మాన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ఒక కధ ఉంది. ఒక వ్యక్తి తన భార్య కోసం అసహ్యంగా మారడానికి ఎంపికచేసుకున్న క్షణాలను సంగ్రహపరిచారు. అతను ఆక్షణంలో పడే నొప్పి, వేదన గురించి సంగ్రహించిన హృదయవిదారకమైన వీడియోను పరీక్షించండి...

తన చర్మాన్ని తొలగించుకోమని ఆమె అతన్ని కోరింది...

తన చర్మాన్ని తొలగించుకోమని ఆమె అతన్ని కోరింది...

అతను ఆమెను విపరీతంగా ప్రేమించాడు, అందుకే ఆమె కోరుకున్న మార్గంలో అతను తన చర్మాన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

అది అతనికి చాలా ముఖ్యమైన భాగం...

అది అతనికి చాలా ముఖ్యమైన భాగం...

చర్మం అనేది అత్యంత ముఖ్యమైన భాగం, ఎందుకంటే అతని మీద చర్మం ఉండకూడదు కేవలం మాంసం మాత్రమే ఉండాలని ఆమె అతన్ని అలా కోరుకుంది.

ఆమె మాట కొస౦ అతను మార్చాడు

ఆమె మాట కొస౦ అతను మార్చాడు

చర్మం తొలగించక అతని పరిస్ధితి చాలా బాధాకరంగా ఉండి, ఆ ప్రదేశం అంతా నెత్తుటితో తడిసిపోయింది.

ఈ మార్గంలో ఆమె అతన్ని ప్రేమించింది...

ఈ మార్గంలో ఆమె అతన్ని ప్రేమించింది...

ఆమె అతన్ని ఈ విధంగా ప్రేమించింది, అయినప్పటికీ అతని జీవితం మారడం ప్రారంభమైంది, వారి జీవితాలు కొంతకాలంపాటు అలాగే కొనసాగాయి, ప్రేమించుకోవడం అనేది మానలేదు.

అతని ఉద్యోగ౦లో అతను సంతోషంగా లేడు...

అతని ఉద్యోగ౦లో అతను సంతోషంగా లేడు...

అతను తన ఉద్యోగంలో అసంతృప్తిగా ఉన్నాడు, ఎందుకంటే అతని తోటివారు అతనితో కలవడానికి నిరాకరిస్తున్నారు, అతను తన ఒప్పందాలను కోల్పోయి నిరుత్సహపడుతున్నాడు, ఇది వారి వైవాహిక జీవితంపై కూడా ప్రభావం చూపడం ప్రారంభించింది.

అతను ఒంటరివాడు అయ్యాడు...

అతను ఒంటరివాడు అయ్యాడు...

స్నేహితులు, కుటుంబీకులు కలుస్తున్నప్పటికీ, వారి చుట్టూ ఉన్నపుడు అతను ఎంత అసౌకర్యంగా ఉంటున్నాడో వారు ఖచ్చితంగా చెప్పగలరు. ప్రజలు అతన్ని కలవడానికి ఇష్టపడట్లేదు కాబట్టి అతనిలో ఒంటరితనం అనే భావన మొదలై, ఒంటరిగా మిగిలిపోయాడు.

ఆమె చర్మాన్ని కూడా అలాగే తొలగించమని అతను కోరాడు...

ఆమె చర్మాన్ని కూడా అలాగే తొలగించమని అతను కోరాడు...

ఒక బాధాకరమైన, ఒత్తిడితో కూడిన రోజున, వాళ్ళు ఒకరోజు మంచం మీద పడుకొని ఉన్నపుడు, తన కోసం ఆమెను చర్మాన్ని తొలగించుకోమని కోరాడు, ఆమె దాన్ని తిరస్కరించింది...

అయితే, మనం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఇది ఒక చిన్న సినిమా

అయితే, మనం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఇది ఒక చిన్న సినిమా

ఈ మొత్తం వీడియో మన కళ్ళెదుట నిజంగా జరిగినట్టు మనల్ని నిమగ్నం చేస్తుంది. అయితే, మనం సంతోషించా వలసిన విషయం ఏమిటంటే ఇది "నాకోసం అతను తన చర్మాన్ని తీసేసాడు"! అనే చిన్న సినిమా.

దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ కింద ఇచ్చిన వ్యాఖ్యన విభాగంలో మీ ఆలోచనలను మాకు తెలియచేయండి.

English summary

Did A Man Really Peel His Skin Off

Did A Man Really Peel His Skin Off,This short movie shows us how we, as humans, try to implement our needs on our partner and wish that they do the same things as expected. This man was asked to shed his skin by his partner!