ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన స్వలింగ దేశాలు..!!

By Lekhaka
Subscribe to Boldsky

ప్రతి రోజు వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న స్వలింగ సంపర్కుల గురించి వింటూనే ఉంటాం. స్వలింగ సంపర్కుల హక్కులను చట్టబద్దం చేసిన దేశాలు ఉన్నాయి. మాములు ప్రజల వలే వారికీ కూడా చట్టబద్దమైన హక్కులు ఉన్నాయి. అయితే కొన్ని దేశాలలో నిషేదించారు.

ఇక్కడ "ప్రపంచంలో స్వలింగ దేశాలు" గా ప్రసిద్ధి చెందిన కొన్ని దేశాల జాబితా ఉంది. ఆ జాబితాను చెక్ చేద్దాం. వీటిలో కొన్ని దేశాల గురించి తెలుసుకుంటే గుండె చప్పుడు ఆగిపోవచ్చు. అటువంటి జాబితాలో ఇరాన్ కూడా ఉంది.

ఇరాన్

ఇరాన్

1979 వ సంవత్సరం నుంచి సుమారుగా 4000-6000 మంది పురుషులను ఉరి తీసారని తెలుసా. వారు కేవలం స్వలింగ సంపర్కులు. ఈ పురుషులు స్వలింగ సంబంధాలను కలిగి ఉన్నారు. మరోవైపు, లెస్బియన్స్ మహిళలకు ఉరి తీసే నిబంధన లేదు. దానికి బదులుగా వారు తమ లైంగిక ప్రాధాన్యతలను కోసం 50 కొరడా దెబ్బలు పడేవి.

నైజీరియా

నైజీరియా

దేశం ఉత్తర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు షరియా శాసనం ప్రకారం మరణదండన ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి మహిళ దుస్తులను ధరిస్తే ఒక సంవత్సరం పాటు జైలు మరియు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

సౌదీ అరేబియా

సౌదీ అరేబియా

ఈ దేశం లో,ఒక వ్యక్తి ఒక స్వలింగ సంపర్కి అని కనుగొంటే,అప్పుడు అతను 100 కొరడా దెబ్బలు,బహిష్కరణ మరియు కాస్ట్రేషన్ దోషిగా నిర్ణయిస్తారు. అదే వివాహం చేసుకుంటే బహిరంగంగా రాళ్ళతో కొట్టి చంపుతారు.

టర్కీ

టర్కీ

ఈ దేశంలో స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం కాదు. కానీ ద్వేషపూరిత నేరాలు మరియు ట్రాన్స్జెండర్, స్వలింగ ప్రజల హింస భయంకరంగా ఉంటుంది. అనేక మంది స్వలింగ సంపర్కులు 89 శాతం ట్రాన్స్ స్త్రీలను దాడి మరియు నిర్బంధించి పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తారు.

డొమినికా

డొమినికా

అమర్యాదగా లేదా చెత్తగా ఉండే స్వలింగసంపర్కులకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. అదే లైంగిక కార్యక్రమాల్లో పాల్గొంటే 25 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.

ఆఫ్గనిస్తాన్

ఆఫ్గనిస్తాన్

ఈ దేశంలో హానర్ కిల్లింగ్ అనేది ఒక సాధారణ సన్నివేశంగా ఉంది. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రత్యేకించి స్వలింగ సంబంధాలలో నిమగ్నమై ఉన్నారా లేదా అని ఆలోచిస్తూ వారిని అనుమానిస్తున్నారు. ఇక్కడ న్యాయ వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉంది. పురుషులు యువకులతో లైంగిక సంబంధాలను కలిగి ఉండటానికి అనుమతి ఉంది. కానీ ముసలి వారితో మాత్రం కాదు. ఇది వినటానికి చాలా వింతగా ఉంది.

ఇండియా

ఇండియా

స్వలింగ సంపర్కం 2009 లో చట్టబద్దం అయినప్పటికీ,ఇప్పటికీ భారతదేశంలో ప్రజలు వారి హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. హిజ్రాలు రోడ్డుపై అడుక్కుంటూ ఉంటారు. అంతేకాక వారు దేశంలో జరిగే హింసాత్మక నేరాల్లో సులభంగా బాధితులు అవుతారు.

ఒక స్వలింగ సంపర్కి చేసిన పాపం ఏమి లేదు. కానీ స్వలింగసంపర్కులను చూడటం అవమానంగా భావిస్తారు. దీనికి సంబంధించి మీ ఆలోచనలను కింద భాగస్వామ్యం చేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    List Of Homophobic Countries In The World

    Every other day, we hear and even read stories about homosexual people fighting for their rights. There are countries that have made gay rights legal and there are even those that are not on the verge of budging in for the legal rights of these people, as it is considered a taboo in such countries
    Story first published: Saturday, January 21, 2017, 15:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more