ఈ ప్రపంచంలోనే అత్యంత వరెస్ట్ బాయ్ ఫ్రెండ్స్ వీళ్లే..!!

Posted By: Lekhaka
Subscribe to Boldsky
సంబంధాలు సరిగా లేనప్పుడు విడిపోవటం ఉత్తమం. లేకపోతే అవి మరింతా దారుణంగా తయారవుతాయి. ఇక్కడ, మేము మీకు ప్రపంచంలో చెత్త బాయ్ ఫ్రెండ్స్ జాబితాను భాగస్వామ్యం చేస్తున్నాం. చెత్త పనులు చేసే కుర్రాళ్ళు ఉన్నారు. ఒకసారి ఊహించుకోండి.

ఈ అబ్బాయిలు వారి స్నేహితురాళ్ళను అత్యాచారం కూడా చేస్తారు. అలాగే హత్య చేయటానికి కూడా వెనుకాడరు. అయితే అందరూ ఆలా ఉండరు.

కాబట్టి వారు స్నేహితురాళ్ళతో చెత్త పనులు చేసే స్నేహితుల కేసుల జాబితాను తనిఖీ చేద్దాం. వారు బార్ వెనక ఏమి చేస్తున్నారని భావిస్తున్నారు.

సైకో స్టాకర్

సైకో స్టాకర్

ఈ తెలియని వ్యక్తి మూడు సంవత్సరాలుగా తన గర్ల్ ఫ్రెండ్ తో ఆన్లైన్ / ఆఫ్లైన్ లో చాలా ప్రేమతో ఉండేవాడు. అతను ఆమె న్యూడ్ పిక్స్ ని ఆమె కుటుంబం, స్నేహితులకు పంపెను. అలాగే వాటిని శృంగార సైట్లలో కూడా అప్లోడ్ చేసెను. అతను కేవలం అసూయతో చేసానని వాదించాడు. ఆ తర్వాత వేధింపుల అభియోగాలను నమోదు చేసి అరెస్టు చేసారు.

నకిలీ HIV టెస్ట్

నకిలీ HIV టెస్ట్

ఈ 25 సంవత్సరాల వ్యక్తి HIV పరీక్ష నివేదిక నకిలీ చూపించి తన ప్రేయసితో అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొన్నాడు. ఈ వ్యక్తి యొక్క మొత్తం పరిస్థితి అసహ్యముగా ఉంది. అలాగే ఆలోచనా ధోరణి కూడా భయపెట్టే ధోరణిలో ఉంది. చెప్పనవసరం లేదు, ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండరు.

ఉచిత బ్రేక్ ఫాస్ట్ కోసం హత్య

ఉచిత బ్రేక్ ఫాస్ట్ కోసం హత్య

ఈ 15 సంవత్సరాల వ్యక్తి ఉచిత బ్రేక్ ఫాస్ట్ కోసం ఎవరిని అయినా చంపుతానని అతని స్నేహితునితో పందెం కాసెను. అతను ఎవరినైనా చంపటం చాలా సులభం అని చెప్పాడు. తన స్నేహితులు కాబట్టి సవాల్ చేసెను. అతను సులభంగా గర్ల్ ఫ్రెండ్ ని చంపుతానని చెప్పి, తన స్నేహితులను ఉచిత బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయమని చెప్పాడు.

అతను తన మాజీ గర్ల్ ఫ్రెండ్ మానభంగం గురించి పోస్ట్ చేసెను

అతను తన మాజీ గర్ల్ ఫ్రెండ్ మానభంగం గురించి పోస్ట్ చేసెను

అతను తన మాజీ ప్రియురాలు మానభంగం కావాలని కోరుకుంటుందని ఆన్లైన్ లో ప్రకటనను పోస్ట్ చేసెను. ఈ ప్రకటనలో మహిళ యొక్క నిజ రూపం మరియు ఆమె ఇంటి చిరునామాను కూడా పోస్ట్ చేసెను. అది నిజమని చాలా మంది నమ్మారు. ఆ తర్వాత ఈ మనిషి మీద అభియోగాలను నమోదు చేశారు.

అతను బీర్ కోసం అతని గర్భిణీ ప్రియురాలిని కొట్టాడు

అతను బీర్ కోసం అతని గర్భిణీ ప్రియురాలిని కొట్టాడు

అతని గర్భిణీ ప్రియురాలికి నొప్పులు వస్తుంటే ఆసుపత్రికి తీసుకోని వెళ్లకుండా ఆమె ముఖం మీద గుద్దులు గుద్ది, ఆమె పర్స్ నుండి డబ్బులు పట్టుకొని బీర్ కోసం వెళ్లిపోయెను. అతను ఆమె కోసం అత్యవసరంగా 911 కాల్ కూడా చేయలేదు. అయితే, నివేదికలు ప్రకారం ఆ మనిషి అరెస్ట్ మరియు మహిళ మరియు ఆమె బిడ్డ క్షేమంగా ఉన్నట్టు చెపుతున్నాయి.

English summary

List Of World's Worst Boyfriends!

When the relationship gets sour, it is better to let go of it, instead of making matters worse. Here, we bring to you the list of some of the world's worst boyfriends. These are the guys who have done the worst things that one could even imagine!
Story first published: Friday, February 17, 2017, 11:05 [IST]