భార్య మోసం చేసిందని ఆమె మర్మాంగాలలో భర్త ఏమి పెట్టాడో తెలిస్తే ఒళ్ళు జలదరిస్తుంది!

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మన సమాజంలో మోసం అనేది సర్వసాధారణం అయిపొయింది. ఎవరు ఎవరిని నమ్మాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. మనం ఎంతో నమ్మిన వాళ్ళు, మనతో పాటు కలిసి జీవించే వాళ్ళ చేతిలో మోసపోతే ఆ బాధ వర్ణనాతీతం.

భార్యపై ఎంతో నమ్మకం ఉంచిన భర్త , ఆమె చేతిలో మోసపోయానని తెలుసుకొని, ఆ బాధను తట్టుకోలేక, ఆమెకు బుద్ధి చేప్పాలనే ఉద్దేశ్యంతో చేసిన పని సంచలనంగా మారింది.

మీ భర్త మిమ్మల్ని మోసగిస్తున్నారని తెలిపే లక్షణాలు

అసలు ఏమి జరిగిందంటే....

అసలు ఏమి జరిగిందంటే....

పెళ్లి చేసుకొని భార్య భర్తలు ఆనందంగా జీవనం సాగించేవారు. పెళ్లి అయినా తరువాత అందరిని వదులుకొని తన దగ్గరకు వచ్చిన భార్యపై ఎంతో నమ్మకం ఉంచాడు ఆ భర్త. కాని ఆ భర్త నమ్మకాన్ని వొమ్ము చేస్తూ మోసం చేయటం ప్రారంభించింది. వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను దారుణంగా మోసం చేసింది. కొన్ని రోజులకు ఈ విషయం తెలుసుకున్న భర్త ఆ భార్య కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు.

మిరపకాయలతో ఏమి చేసాడంటే...

మిరపకాయలతో ఏమి చేసాడంటే...

భార్యను శృంగారం చేయడానికి రెచ్చగొట్టి, ఆమె కామంతో రగులుతున్న వేళ, కోసిన పచ్చిమిర్చి ముక్కలను బలవంతంగా ఆమె మర్మాంగాల లోపలికి చొప్పించాడు. ఆమె లోపలి తొడలపై ఆ పచ్చిమిర్చి ముక్కలను రాయడం మొదలుపెట్టాడు. అలా ఎంతో కర్కశంగా మానవత్వాన్ని మరిచి ఆమెకు నరకం చూపించాడు. అంతటితో ఆగని భర్త, తాను చేసిన పనికి తట్టుకోలేక విపరీతమైన మంట, బాధతో ఏడుస్తున్న తన భార్య భాధ పడుతున్న ఫోటోలను, పచ్చిమిర్చి ముక్కలను చొప్పించిన మర్మాంగాలను ఫోటోలు తీసి అంతర్జాలంలో పెట్టాడు. అవే ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.

మోసం చేసే భాగస్వామి లేదా స్నేహితున్ని గుర్తించటమేలా ?

ఆ ఫోటోలు నిజమైనవేన.....

ఆ ఫోటోలు నిజమైనవేన.....

సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మరీనా ఫోటోలు నిజమైన వేన అని కొంత మంది అనుమానం వ్యక్తం చేయగా, అవి నిజమైనవేనని, భర్త బలవంతగా మిరపకాయలను భార్య మర్మాంగాలలోకి చొప్పిస్తున్న దృశ్యాలు, ఆమె బాధ పడి ఏడుస్తున్న తీరుని గమనిస్తే ఆ ఫోటోలు నిజమైనవేనని, ఒక వేళ అబద్దం అయితే సులభంగా తెలిసిపోతుంది అంటున్నారు నిపుణులు.

అచ్చం ఇలాంటి సంఘటనే కొన్ని రోజుల ముందు ఇంకొకటి చోటుచేసుకొంది..

అచ్చం ఇలాంటి సంఘటనే కొన్ని రోజుల ముందు ఇంకొకటి చోటుచేసుకొంది..

కొన్ని రోజుల ముందు ఒక భార్య తన భర్త ను మోసం చేసి తన ఇంటి పక్కన వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకొంది. ఈ విషయాన్ని ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకున్న భర్త కోపం కట్టలు తెంచుకుంది. ఇంటికి వచ్చి భార్యను నానా దుర్భాషలాడి, భార్య పై దాడి చేసి గాయ పరిచాడు. అప్పటికి కోపం తగ్గకపోవడంతో వంటింట్లోకి వెళ్లి మిరియాలను దంచి, గాయాలతో పడి ఉన్న భార్య కాళ్ళను బలవంతగా విడదీసి ఆమె మర్మాంగాలలో మిరియాల పొడిని చొప్పించాడు. దీంతో విపరీతమైన బాధతో అరుస్తున్న ఆమెను గమనించి స్థానికులు పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో ఆ భర్త ను అరెస్ట్ చేసారంట.

మీ జీవిత భాగస్వామి మోసం చేస్తున్నారని పసిగట్టడం ఎలా?

మోసం చేసిన వ్యక్తుల పై మరి ఇంత దారుణంగా, కర్కశంగా వ్యయావహరించాల్సిన అవసరం ఉందా

మోసం చేసిన వ్యక్తుల పై మరి ఇంత దారుణంగా, కర్కశంగా వ్యయావహరించాల్సిన అవసరం ఉందా

మోసం చేసిన వ్యక్తుల పై మరి ఇంత దారుణంగా, కర్కశంగా వ్యయావహరించాల్సిన అవసరం ఉందా అని చాల మంది ప్రశ్నిస్తున్నారు. మరి ఇంత శృతి మించి ప్రవర్తిస్తున్న వ్యక్తులకు, మోసం చేస్తున్న వ్యక్తులకు ఇద్దరికీ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందని, ఇలాంటి విపరీత పోకడలు సమాజానికి మంచివి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    A Man Inserted Chillies Into His Wife's Privates For Cheating Him

    With an intense burning sensation in her vagina, a lady just realised that her husband had stuffed her privates with chillies for cheating him!
    Story first published: Tuesday, August 1, 2017, 20:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more