Latest Updates
-
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.!
రూల్స్ బ్రేక్ చేయడానికే భారతీయులు పుట్టారని నిరూపించే కొన్ని పిక్చర్ ఇవిగో..!
నియమాలున్నవి ఉల్లఘించడానికే.ఇలా చెయ్యడం చాలా మందికి ఇష్టం కూడా.
ముఖ్యంగా నియమాలని ఉల్లంఘినడంలో భారతీయులు బాగా ప్రసిద్ధి.మనలో చాలా మంది నియమాలని ఉల్లంఘిస్తుంటాము.క్రింద ఇచ్చిన చిత్రాలు చూస్తే నియమాలని ఉల్లంఘించడానికే భారతీయులు పుట్టారేమో అనిపిస్తుంది.ఇలా ఉల్లంఘించి గర్వపడుతుంటారు కూడా కొంతమంది.
నియమాలు ఉల్లంఘించి కూడా హాయిగా తిరగగలగడం దీనంతటికీ హైలైట్.
నియమాలని ఉల్లంఘించినప్పుడు తీసిన ఈ చిత్రాలు చూడండి. వీటిని చూస్తే మీరు నవ్వాపుకోలేరు.

మార్కెట్ మొత్తం ఈ బైకు మీదే
ఇన్ని కూరగాయలు తీసుకెళ్ళడానికి ఇంకొక వాహనం కావాలి కానీ ఇవన్నీ ఎవరికి కావాలి?? బైకు నడపడం వస్తే చాలు దాని మీద ఎన్నైనా సరే పెట్టుకుపోవచ్చు ఇలా.

ప్చ్చ్హ్.. ఈ ట్రైను చూడండి
ట్రైను మీద వ్రేళాడుతూ ప్రయాణిస్తున్న వీరిని చూడండి.రైల్వే ప్రమాదాలలో ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయినా ప్రజలు పాఠాలు నేర్చుకున్నట్లు లేదు.ఇంకా ఇలాగే ప్రయాణిస్తున్నారు.

సైకిల్ వాలా ఆగవయ్యా బాబూ
ఆఫీసుకి లేటవుతోందా??బాధ లేదు రైల్వే ట్రాకులని దాటడంలో మనం సిద్ధహస్తులం కదా.మూసి ఉన్న రైల్వే గేటు కింద నుండి సైకిలుని ఇలా పోనియ్యడం పెద్ద విషయం కాదు.

ఉమ్మి వేయరాదు
ఇచ్చట ఉమ్మివేయరాదు అన్న బోర్డు చుట్టూ ఉన్న ఈ మరకలని చూడండి. ఉమ్మడం భారతీయుల అలవాటులా ఉంది.
ఇచ్చట ఉమ్మరాదు అన్న చోటే ఆ పని చెయ్యడంలో కిక్కు ఉంటుంది కదా దోస్త్??

ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్న ఈ ఆవుని చూడండి
ఆటో రిక్షా వారి కంటే ఈ ఆవుకే నియమాలు తెలుసులా ఉంది.

సిలిండర్ మనిషి
ఇన్ని సిలిండర్లని ఒకేసారి తీసుకెళ్తున్న ఈ వ్యక్తిని చూడండి. అసలు ఇలా తీసుకెళ్ళడం క్షేమనేనా అన్న ఆలోచన ఇతనికి వచ్చిందా??

ఫుట్‌పాత్‌లు ఉన్నవి బైకుల మీదకి వెళ్ళేవారికోసం
ఫుట్‌పాతులు కేవలం పాదచారులకోసమే అని అన్నదెవరు??ఫుట్‌పాతుల మీద ఆనందంగా తమ బైకులని పోనిస్తున్న వీరిని చూడండి.

ట్రాఫిక్ పోలీసులు కూడా నియమాలని ఉల్లంఘిస్తారు
ఎప్పుడూ పౌరులే నియమాలని ఉల్లఘిస్తే ఎలా??ట్రాఫిక్ పోలీసులు కూడా నియమాలని ఉల్లంఘిస్తుంటారు, పైన చిత్రాన్ని చూస్తే తెలీట్లేదూ??

పురుషులెప్పుడూ పురుషులే
వీరికి స్త్రీల మీద ఏ మాత్రం గౌరవం లేదు.స్త్రీలకి మాత్రమే కేటాయించిన బస్సులో ప్రయాణం చేస్తున్న ఈ పురుష పుంగవులని చూడండి.

ట్రాఫిక్ జామా?? సమస్య లేదు
సిగ్నల్ పడేవరకూ వేచి చూడటమెందుకు??రోడ్డుకి అవతల పక్కననుండి దూసుకెళ్ళిపోక??ఇది అంత సులభం కదా. ఈ వ్యక్తి ఫొటోని చూస్తే అదే అనిపించట్లేదూ??



Click it and Unblock the Notifications
