పిల్లల్లి బేబీ వద్ద వదిలి వెళ్లకూడదు ఎందుకంటే..ఈ షాకింగ్ వీడియో చూడండి..!

Posted By:
Subscribe to Boldsky

ఈ వీడియో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాల్సి వుంది. ఎందుకంటే మీ పిల్లల్ని పసిపిల్లల దగ్గర వదిలివెళ్ళినప్పుడు జరిగే భయానక క్షణాల గురించి ఈ వీడియో క్లియర్ గా చూపించడం జరిగింది.

ఏ వక్తి కైనా ఒక పేరెంట్ గా ఉండటం క్లిష్టమైన విషయం. అది వారిని ఎప్పుడు ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంచుతుంది. అన్నివేళలా పిల్లలపై దృష్టి ఉంచడం ఎంతో అవసరం.

ఒక చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద వైపరీత్యానికి దారితీస్తుంది, అది మరణం కావచ్చు లేదా ఎవరూ తీర్చలేని నష్టాన్ని కలిగిస్తుంది.!

ఇక్కడ, ఈ వ్యాసంలో, మేము షేర్ చేసిన వీడియో అందరు తప్పక చూడాల్సి వుంది. ఈ వీడియో మీ పిల్లలని పసిపిల్లలతో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లకూడదని మీకు గుర్తుచేస్తుంది.

పిల్లలు వారి పెద్దలను అనుకరించడానికి ప్రయత్నిస్తారు, ఇక్కడ ఒక పిల్ల వాళ్ళ తమ్ముడిని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తూ కిందికి పడేయడాన్ని చూపిస్తుంది.

ఈ క్రింది వీడియో ని చూసి మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇక్కడ ఒక మంచం మీద ఇద్దరు పిల్లలు పడుకొనివున్నారు. ఈ ఇద్దరిలో ఆమె తోబుట్టువైన పసిపాపను గమనిస్తున్న పెద్ద పిల్లను చూస్తున్నాము.

స్మాల్ బేబీ ఏడవడం కనిపిస్తుంది:

స్మాల్ బేబీ ఏడవడం కనిపిస్తుంది:

ఇద్దరిలో ఒక బేబీ ఏడవడం మొదలు పెట్టడంతో ఎల్డర్ గర్ల్ తన దగ్గరికి వెళ్లడం చూస్తున్నాము.

పెద్దమ్మాయి బేబీని ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది:

పెద్దమ్మాయి బేబీని ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది:

పెద్దమ్మాయి బేబీని ఎత్తుకొని తనని ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది. తన తల్లి ఓదార్చేవిధానాన్ని చూసిన ఎల్డర్ గర్ల్ అదేవిధంగా చేయడానికి ప్రయత్నిస్తూ బేబీని నిర్లక్ష్యంగా వదిలిపెట్టేసింది.

ట్రాజెడీ స్ట్రికేడ్:

ట్రాజెడీ స్ట్రికేడ్:

ఎల్డర్ గర్ల్ మరియు బేబీ వెనుకకు పడిపోయి నీలను ఢీకొని బిగ్గరగా ఏడవటం చూడవచ్చు! బేబీ నొప్పి తో ఏడుస్తుంది, ఆ సమయంలో ఎల్డర్ గర్ల్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.

అలా మళ్ళీ జరిగింది:

అలా మళ్ళీ జరిగింది:

కొన్ని సెకన్ల తరువాత, తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది, వెంటనే ఎల్డర్ గర్ల్ ని తిట్టింది. తను భయపడుతూ మరియు ఆశర్యపోయి ఎల్డర్ కిడ్ బేబీని కిందికి పడేసి దూరంగా పారిపొయిన్ది. బేబీ కి మళ్ళీ హాని కలిగింది.

షాకింగ్ వీడియో ని చూడండి....

ఇటువంటి అవాంఛిత ప్రమాదాలను నివారించేందుకు మీకిష్టమైన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.

English summary

Shocking Video: Why Kids Should Not Be Left Alone With Babies!

shoking baby video in telugu, Amazing facts in telugu, interesting facts in telugu, తెలుగులో బేబీ వీడియో, షాకింగ్ బేబీ వీడియో తెలుగులో, తెలుగులో అద్భుతమైన వాస్తవాలు, తెలుగులో ఆసక్తికర విషయాలు