వీడిని కామాంధుడు అనాలో...సైకో అనాలో మీరే చూండండి..!

Posted By:
Subscribe to Boldsky

మనందరీది రొటీన్ లైఫ్ స్టైల్ అయినా...ఒక్కో సందర్భంలో మన జుట్టూ ఏం జరుగుతోందో మనకే తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్న సొసైటీలో ఏవో ఒకటి వింతగా జరగుతూనే ఉంటాయి. ఇటువంటి విషయాలు మన వరకూ వచ్చే వరకూ మనకు తెలియదు. అలా ఏదైనా కొత్తగా..వింతగా తెలసినప్పుడు ఉలిక్కిపడి తేరుకోవడం జరగుతుంది. అలాంటి సంఘటన ఒకటి, మిమ్మల్ని ఉలిక్కిపడేలా చేసే సంఘటన ఒకటి బెంగళూరు సిటిలో రీసెంట్ గా జరిగింది..పూర్తి వివరాల్లోకి వెళితే...

అమ్మాయిలపై ఆకతాయిల బెదింపులు మరీ ఎక్కువతున్న క్రమంలో.. బెంగుళూరు నగరంలో ఓ సైకో యువకుడు చేసిన ఘనకార్యం సంచలనం రేపింది. బట్టల్లేకుండా ఒక యువకుడు అమ్మాయిల హాస్టళ్లలోకి దూరి వారి లో దుస్తులను దొంగిలించడమేగాక అక్కడే వాటిని ధరించి పైశాచిక ఆనందం పొందిన ఘటన సంచలనం సృష్టించింది. సీసీటీవీ పుటేజీల్లో రికార్డయిన సైకో చేష్టలు ఇప్పుడు నెట్ లోకి ఎక్కేశాయి. మరి ఈ వింత మనిషి గురించి, వింత అలవాటు గురించి, అతను అలా ఎందుకు చేసాడో తెలుసుకోకపోతే ఎలా..

ఎక్కడ జరిగింది..?

ఎక్కడ జరిగింది..?

బెంగుళూరులోని ఆడవాళ్లు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక కమిటీ కొద్ది రోజుల క్రితమే నగరంలోని పలు హాస్టళ్లల్లో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పరీక్షించే క్రమంలో మహారాణి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీకి చెందిన లేడీస్ హాస్టల్ ని కూడా తనిఖీ చేసింది. ఈ క్రమంలో.. ఈ వింత విషయం భయట పడింది.

ఇది మొదటి సారి కాదు ..!

ఇది మొదటి సారి కాదు ..!

ఆ హాస్టల్లో జరగడం ఇది మొదటి సారి కాదు, తరచూ హాస్టల్లో అమ్మాయిల లోదుస్తులు మాయం అవుతుడం తరచూ జరగుతోందని, ఇలా కొన్ని సంవత్సరాల నుండి జరగుతున్నట్లు హాస్ట్ వార్డన్ కు తెలియజేశారు.

క్యూరిటీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియో

క్యూరిటీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియో

ఆ తనిఖీల్లోనే వారు ఈ సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియోని కనుగొన్నారు. అందులో ఒక రోజు అర్థరాత్రి సమయంలో నగ్నంగా హాస్టల్ గోడ దూకి లోపలికి ప్రవేశించిన యువకుడు నేరుగా అమ్మాయిల బట్టలు ఆరేవేసి ఉంచిన ప్రదేశానికి వెళ్లి వారి లో దుస్తుల్ని మాత్రమే వెతికి మరీ పట్టుకుని వాటిని అక్కడే వేసుకుని నిశ్శబ్దంగానే నానా హంగమా చేశాడు.

వీడియో ఫుటేజీ

ఆ వీడియో ఫుటేజీ ఆధారంగా యువకుడ్ని వెతికే పనిలో పడ్డ పోలీసులు అతనొక సైకో అని, గత ఆరు నెలలుగా పలు హాస్టళ్లలో ఇలానే చేశాడని, అతన్ని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. మరోవైపు హాస్టల్ యువతులు మాత్రం అక్కడ భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని, పోలీసులు చొరవ తీసుకుని సెక్యూరిటీని పటిష్టం చేయాలని కోరారు. సీసీటీవీ పుటేజీ కావాలంటే కింద క్లిక్ చేసి చూడొచ్చు..

ఇలా ఆ స్కైకో ఎందుకు చేశాడు ?

ఇలా ఆ స్కైకో ఎందుకు చేశాడు ?

ఇలాంటి కేసులు చాలా అరదుగా ఉంటాయి. అందుకే ఒక్కసారిగా నెట్ ఎక్కగానే, వైరల్ గా పాకిపోయింది. అమ్మాయిలు ఉన్న గది కిటికీల నుంచి వారిని చూస్తూ సైకోలోగా ప్రవర్థిస్తున్నాడు. ఈ సైకో చేష్టలు లేడీఎస్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. హాస్టల్ లో సెక్యూరిటీ గార్డులు, వంటమనుషులు అతన్ని పట్టుకోవడానికి విఫలయత్నం చేశారు. చివరికి ఆ సైకో మీద హైగ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశారు.

English summary

Video Of A Pervert Naked Man Goes Viral For All The Wrong Reasons

This is a true incident that has happened in a famous college hostel of Bangalore. A video in which a naked man has been seen walking around wearing just a bra is going viral on the Internet!
Subscribe Newsletter