ప్రపంచంలో కొంతమందికి మాత్రమే అరచేతిలో ఉండే ఈ ‘‘X" గుర్తు సీక్రెట్స్ ఏంటి..?

Posted By:
Subscribe to Boldsky

జాతకాలమీద, సెంటిమెంట్స్ మీదా నమ్మకం లేనివాళ్లు చాలామందే వుంటారు. ఒక్కొక్కరు ఒక్కో జాతకం, జ్యోతిషం నమ్ముతారు. ఇక నాడీజాతకం కూడా ఒకప్పుడు జోరుగా ఉండేది. మొత్తమ్మీద హస్తరేఖలను బట్టి జీవితం ఉంటుందని కూడా అంటారు. మీ రెండు అర చేతుల ను ఓ సారి చూసుకుంటే మధ్యలో రేఖ లు ఉంటాయి కదా.

అయితే వాటిని ఓ సారి జాగ్రత్త గా పరిశీలిస్తే, రేఖ ల మ ధ్య లో x ఆకారంలో ఏదైనా గుర్తు ఉంటుంది. కానీ ఆ గుర్తు కూడా రేఖల ఆకారంలోనే ఉంటుంది. ఆ గుర్తు మీ అర చేతుల్లో ఉందా..? ఇంకేం... మీరు అత్యంత ప్రతిభావంత మైన వ్యక్తులుగా ఉంటారట . మీరే కాదు, మీరు ఇతరులను కూడా విజయ పథంలో నడిపించగలరట . ఇది సైంటిస్టుల పరిశోధన లో తేలిన నిజం. అదెలాగో తెలుసుకుందాం...

గ్రేట్ లీడర్స్ అవుతారు..

గ్రేట్ లీడర్స్ అవుతారు..

ఇలాంటివాళ్లకు తిరుగు ఉండదట. హీరోలేనట. ఇంతకీ ఎలాగో చూద్దాం.చిత్రంలో చూపినట్టుగా ఎవరికైనా అరచేతి మధ్య లో ఎక్స్ ఆకారంలో గుర్తు గనక ఉంటే వారు ప్రపంచాన్ని జయిస్తారట .

అందుకు అలెగ్జాండరే ఉదాహరణ

అందుకు అలెగ్జాండరే ఉదాహరణ

దీనికి రుజువు ఏమిటంటే, అలెగ్జాండరే. ఆయనకు కూడా ఇలాగే ఉన్నందు వల్ల ప్రపంచాన్ని జయించగలిగాడని చరిత్ర చెబుతోంది.

పరిశోధనలు

పరిశోధనలు

దీనిపై మాస్కోలోని ఎస్ టీఐ యూనివ ర్సిటీకి చెందిన సైంటిస్టులు పలు పరిశోధనలు కూడా చేశారు. అనేక మంది చేతి రేఖలను పరిశీలించారు. వారు పరిశీలించిన చేతి రేఖల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , అమెరికా దివంగత నేత అబ్రహం లింకన్ లకు చెందిన రేఖలు కూడా ఉన్నాయి.

లీడర్స్ మాత్రమే కాదు, ప్రతిభావంతులు కూడా..

లీడర్స్ మాత్రమే కాదు, ప్రతిభావంతులు కూడా..

లీడర్స్ మాత్రమే కాదు, ప్రతిభావంతులు కూడా..

ఈ క్రమంలో సదరు పరిశోధకులు చెబుతున్నదేమిటంటే రెండు అర చేతుల్లోనూ పైన చెప్పినట్టుగా x ఆకారంలో గనక గుర్తు ఉంటే వారు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట.

వారు బలవంతులే కాదు ఏ పని చేయాలన్నా

వారు బలవంతులే కాదు ఏ పని చేయాలన్నా

వారు బలవంతులే కాదు ఏ పని చేయాలన్నా ప్రణాళిక లేకుండానే ముందుకు సాగి దాన్ని విజయవంతం చేయగలుగుతారట.

జయాలు వారి వెన్నంటే ఉంటాయి

జయాలు వారి వెన్నంటే ఉంటాయి

అర చేతుల్లో ఎక్స్ ఆకారంలో సింబల్ ఉన్న వారు విజయాల కోసం ప్రయత్నించకపోయినా విజయాలు వారి వెన్నంటే ఉంటాయట .

రిని మోసం చేయడం కూడా చాలా కష్టమేనట

రిని మోసం చేయడం కూడా చాలా కష్టమేనట

ఇలాంటి వ్యక్తులు అవతలి వారిని గురించి సులభంగా అంచనా వేయగలుగుతారట . వీరిని మోసం చేయడం కూడా చాలా కష్టమేనట . ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే అది వ్యర్థమే అవుతుందట .

శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా శక్తివంతులు

శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా శక్తివంతులు

వీరు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా శక్తివంతులుగా ఉంటారట . అంటురోగాలు వీరిదరి చేరవని, వీరు తమతోపాటు ఇతరుల జీవితాల్లోనూ మార్పు తేగలరని సదరు పరిశోధకులు చెబుతున్నారు.

 తమ పదునైన ఆలోచనలతో

తమ పదునైన ఆలోచనలతో

అంతేకాదు తమ పదునైన ఆలోచనలతో తిరుగులేని విజయతీరాలకు చేరుతారట . అంతులేని పేరు ప్రతిష్ఠల ను తెచ్చుకుంటారట. జనాల్లో నిలిచిపోతారట . ఇది అవునో కాదో ఒకసారి పరిశీలించుకోండి.

English summary

What Does Letter X On Your Palms Reveal

Studying about palmistry seems to be an interesting topic. There is a lot of research that goes in to the study and each line on the palm is known to denote a meaning.
Story first published: Saturday, March 4, 2017, 16:57 [IST]
Subscribe Newsletter