చాణక్య నీతి: ఎవరితో చర్చించకుండా మీతోనే ఉంచుకోవాల్సిన విషయాలు

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

చాణుక్యుడు ఎవరు?చాణుక్యుడు భారతీయ గురువు, తత్వవేత్త, ఆర్ధికవేత్త, రాచరిక సలహాదారు. ఈయనను కౌటిల్యుడు లేదా విష్ణు గుప్తుడు అని కూడా పిలుస్తారు.

ఆయన జీవితకాలంలో వివిధ విభాగాలలో ఆయన ఆలోచనలు ప్రజలకు ఎంతో సహాయపడ్డాయి, నేటికీ ఆయన అభిప్రాయాలను ప్రయోజనకరమైనవిగా భావిస్తారు.

ChanakyaNeeti: Things You Should Keep To Yourself

మీరు ఎప్పుడూ చర్చి౦చకూడనివి ఏమిటి?

Things You Should Keep To Yourself And Never Discuss In Public:ChanakyaNeeti:

డబ్బు నష్టం

ఆర్ధిక సంక్షోభం గురించి అందరితో ఎపుడూ చర్చించకూడదు. మీకు ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉంటే, అవి మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే, మీ డబ్బు సమస్య ఇతరులకు తెలిసినా వారేమీ సహాయం చేయరు, ఆ సమయంలో వారు చూపించే తోడ్పాటు మోసపూరితంగా ఉంటుంది.

Things You Should Keep To Yourself And Never Discuss In Public:ChanakyaNeeti:

మీ పేదరికం

చాణుక్యుడు చెప్పినట్టు పేదవారికి సంఘంలో గౌరవం లేదు, కాబట్టి మీ పేదరికాన్ని రహస్యంగా ఉంచుకుంటే ఇతరులు మిమ్మల్ని ఎగతాళి చేయరు.

Things You Should Keep To Yourself And Never Discuss In Public:ChanakyaNeeti:

మీ భార్య వ్యక్తిత్వం

తెలివికలవాడు తన భార్య క్యారెక్టర్, నడవడి లేదా వ్యక్తిత్వం గురించి ఎపుడూ ఎవరితో చర్చించడు. ఒక్కొక్కసారి మీరు చెప్పకూడదు అనుకున్నవి కూడా చివరికి చెప్పేస్తారు.

Things You Should Keep To Yourself And Never Discuss In Public:ChanakyaNeeti:

వ్యక్తిగత సమస్యలు

మీ వ్యక్తిగత విషయాలు, సమస్యల పట్ల మీ ఆందోళన రహస్యంగా ఉంచాలి.

మీ అహం

అహం అనేది మీమీద మీకు నమ్మకం లేకపోవడానికి సంకేతం, ప్రగల్భాల కోసం, అహంకారం కోసం పోరాడడానికి ప్రయత్నిస్తే అది మనకు హాని మాత్రమే చేస్తుంది.

English summary

Things You Should Keep To Yourself And Never Discuss In Public:ChanakyaNeeti:

Things You Should Keep To Yourself And Never Discuss In Public:ChanakyaNeeti:
Story first published: Friday, January 26, 2018, 14:00 [IST]