Latest Updates
-
సాయంత్రం టీ టైమ్ కోసం కరకరలాడే అటుకులు వేరుశెనగ పకోడీ.. నిమిషాల్లో ఇలా చేసుకోండి! -
కీళ్ల నొప్పులకు చెక్.మందులు లేకుండా ఉపశమనం ఇచ్చే ఆయుర్వేద నూనె మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
చలికాలంలో వేడివేడిగా తినాల్సిన వంటకం.. అచ్చమైన రాజస్థానీ మక్కీ బాటీ తయారీ ఎలాగంటే.. -
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ బంగాళదుంప మోమోలు.. తక్కువ పదార్థాలతో సులభంగా చేసేయండిలా.. -
చలికాలంలో షుగర్ పేషంట్లు ఉదయం నుంచి రాత్రి దాకా ఏం తినాలి? -
డయాబెటిస్ లక్షణాలు లేకపోయినా ప్రమాదమే! షుగర్ వ్యాధిని ముందే గుర్తించడం ఎలా? -
చపాతీ పిండిలో ఈ రెండు కలిపి చూడండి.. కూర లేకపోయినా కడుపునిండా తినేస్తారు! -
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు!
అబార్షన్ పిల్స్ ఎంత సురక్షితం?

అబార్షన్ పిల్స్ పై కొన్ని వాస్తవాలు -
1. మైఫిప్రిస్టోన్ మరియు మిసోప్రోస్టోల్ అనే రెండు రకాల మాత్రలు తొమ్మిది వారాలలోపుగల ప్రెగ్నెన్సీని తొలగించటానికి సురక్షితమని చెపుతున్నారు.
2. ఈ పిల్స్, డయాబెటీస్ వ్యాధి, హైపర్ టెన్షన్ లేదా ఆస్తమా లేనివారికి, మాత్రమే సిఫార్సు చేశారు.
3. ప్రపంచ ఆరోగ్య సంస్ధ మేరకు అబార్షన్ పిల్స్ సురక్షితం మరియు సమర్ధవంతంగా పనిచేసేవే.
4. ఈ పిల్స్ వేసిన తర్వాత రక్తస్రావం అధికం. మహిళలు చాలామంది ఇన్ ఫెక్షన్ కు గురవుతున్నారు.
ఆరోగ్యంపై పిల్స్ ప్రభావాలు-
1. పిల్ వేయటమనేది కూడా ఒక అబార్షన్ పద్ధతే. రక్తం తక్కువగా వుండే స్త్రీలు చాలామంది దీనివలన ఆరోగ్యం తీవ్రంగా కోల్పోతున్నారు.
2. హెచ్ ఐ వి పాజిటివ్, గుండెజబ్బు, సిగరెట్ తాగేవారు, శ్వాస సమస్యలున్నవారు లేదా యోని సంబంధిత వ్యాధులున్నవారు ఈ పిల్స్ వాడరాదు.
3. పిల్స్ వాడితో భవిష్యత్తులో పిల్లలు పుట్టటం కష్టమే కాక ఇతర సమస్యలు వస్తాయి.



Click it and Unblock the Notifications
