Latest Updates
-
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.!
డెలివరీ తర్వాత బెల్లీఫ్యాట్ కరిగించే సులభ చిట్కాలు
ఉదర భాగంలో కొవ్వు సమస్యగా ఉంటుంది. ఇది త్వరగా వస్తే తగ్గకుండా స్థిరంగా ఉంటుంది, ఇది అత్యంత విసుగును కలిగించే కొవ్వులలో ఒకటి. శిశువు బరువు తగ్గించడానికి, పొట్టలోని కొవ్వును తగ్గించడం ఎలాగో తరచుగా మేము చెప్తాము - ముఖ్యంగా కొత్త తల్లులు వారి గర్భధారణ సమయ౦లో ఉదర కొవ్వు పెరగడం వల్ల కొన్ని ప్రత్యెక విధానాలను వారు గురించి తెలుసుకోవాలి.
ఇక్కడ ఉదర కొవ్వులు శరీరం లోపలి అవయవాలు, చర్మం లోపల అనే రెండు రకాలు ఉన్నాయి. విసేరాల్ ఫాట్ మీ శరీరం లోపలి అవయవాలకు చెందినది- విసేరాల్ ఫాట్ మీకు కనిపించదు, కానీ ఇది అక్కడ ఉంటుంది, నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనది. సబ్ క్యుటేనియస్ ఫాట్ కేవలం చర్మం దిగువ భాగంలో ఉంటుంది - ఇది మీకు కనిపిస్తుంది. విసేరాల్ ఫాట్ వల్ల మీ పొట్ట పెద్దదిగా కనిపిస్తుంది - మీకు విసేరాల్ ఫాట్ ఎక్కువగా ఉంటే, అది ముందుముందు సుబ క్యుటేనియస్ ఫాట్ ని కూడా బైటికి నెడుతుంది, దానివల్ల మీ పొట్ట ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది.
మన పొట్ట అధిక బరువును కలిగి ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి, గర్భధారణ సమయంలో, పొట్ట చుట్టూ బరువు పెరుగుతుంది - ప్రత్యేకంగా కాన్పు తరువాత ఈ పొట్టను తగ్గించడం చాలా కష్టం. అందువల్ల, ఇక్కడ పొట్టను తగ్గించుకోవడానికి చిట్కాలు ఇవ్వబడ్డాయి.

తాజా పండ్లు:
మీరు పండ్లు తినేటపుడు, ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచకూడదని గుర్తుంచుకోండి.

తాజాగా వండిన ఆహరం:
ఎక్కువసేపు ఉడికించినవి, కృత్రిమ నిల్వ పదార్ధాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవద్దు.

సీజనల్ కూరలు:
సీజనల్ కూరలు, పండ్లు మీ శరీరానికి మంచివే కాకుండా, మీ ఆహారంలో మార్పును కూడా తీసుకొస్తాయి. ప్రతిరోజూ ఒకేరకమైన ఆహరం తీసుకోకండి అది అనారోగ్యం. కానీ అతిగా తినొద్దు.

పార్కుకు వెళ్ళండి :
మీ శరీరం సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది, అందువల్ల చురుగ్గా నడవడం తో మొదలు పెట్టి కొన్ని సాధారణ వ్యాయామాలు చేయండి. ఏదైనా వ్యాయామం మొదలు పెట్టె ముందు మీ డాక్టర్ ను సంప్రదించి మొదలు పెట్టండి.

యోగా :
సరైన ఆసనాలు, ప్రాణాయామం మీరు అనుకున్నదానికన్నా త్వరగా మీరు బరువు తగ్గేలా చేస్తాయి. ఒక యోగా క్లాస్ లో చేరి ప్రాధమిక ఆసనాలతో మొదలు పెట్టండి. అది మీ శారీరిక, మానసిక ఆరోగ్యానికి మంచిది.

ఆహారం నమిలి తినండి :
మీరు తిరిగి ఆకృతి పొందాలంటే నమిలి తినడం కూడా చాలా ముఖ్యం. అది నోటికి మంచి వ్యాయామం.

చనుబాలు ఇవ్వడం :
ఇది శిశువుకే కాక తల్లికి కూడా మంచిదే. బ్రెస్ట్ కాన్సర్ నిరోధించడానికి ఇది ఒక మంచి మార్గమే కాక, ఇది మీ ఉదర భాగపు కొవ్వును, శరీర కొవ్వును కూడా కోల్పోవడానికి మంచి మార్గం.



Click it and Unblock the Notifications
