Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
మహిళ జీవితంలో మరపురానిది?

గర్భం జీవితకాల అనుభవం. సన్నిహితులకు గర్వంగా చెప్పే అవకాశం. ఎపుడు చెప్పాలి. రాత్రి సమయం. కుటుంబ సభ్యులందరూ డిన్నర్ టేబుల్ వద్దకు చేరారు. అటువంటపుడు చిన్నపాటి విందు పదార్ధాలు ఆశ్చర్యంగా బయటపెట్టి శుభవార్త వినిపించండి. అలాగే....ఈ శుభవార్త ప్రకటించాలంటే...వివాహ సమయం, జన్మదినం, లేదా మరేదైనా ప్రత్యేక సమయంలో కుటుంబ సభ్యులంతా కలసినపుడు జరిగే వేడుకలలో లేదా మీరు జరుపుకునే పండుగల సమయంలో కూడా ప్రకటించవచ్చు.
ఇంకా ఆశ్చర్య పరచాలంటే, సన్నిహితులకు మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్టు కాపీ పంపి సంతోష పరచండి. మీరు చిన్నపుడు ఆడుకున్న ఆటబొమ్మలు పంపమని సడన్ గా మీ తల్లి తండ్రులను కోరి విషయం తెలియపరచండి. టైట్ దుస్తులు ధరించేసి పొట్టను చూపుతూ, మేటర్నీటీ లీవ్ అవసరముంటుందని ప్రకటించేయండి. గర్భవతి అయ్యానన్న విషయాన్ని స్నిహితులకు మాత్రమే తెలిపి, బిడ్డ పుట్టిన తర్వాత అందరకు ఒక పెద్ద పార్టీ ఇచ్చేయండి.



Click it and Unblock the Notifications