Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పురుషులు గర్భం నిరోధించటమెలా?!

వేసక్టమీ - ఇది సాధారణంగా పురుషులందరూ ఆచరించే గర్భ నిరోధక మార్గం. దీనిలో పురుషుడి వీర్యం బయటకు వచ్చే చిన్నపాటి గొట్టాన్ని మూసి వేస్తారు. ఇష్టం లేని గర్భాలను ఆపుకోడానికి ఇది ఒక శాశ్వత గర్భనిరోధక మార్గం.
కండోమ్ లు - పిల్లలు పుట్టకుండా పురుషులు ఆచరించదగినది కండోమ్ ధరించడం. వీటిలో రెండు రకాలుంటాయి. లేటెక్స్ మరియు మహిళా కండోమ్ లు. వీటిని ధరిస్తే, గర్భం నిరోధించడమే కాక, సుఖ వ్యాధులు కూడా రాకుండా వుంటాయి. అయితే, ఇవి పూర్తిగా సురక్షితం కాదు. వీటిని ఉపయోగించినా కొన్ని సమయాలలో గర్భం ధరించే ప్రమాదం వుంది. కండోమ్ ధరించినప్పటికి, స్కలనం సమయంలో అంగాన్ని బయటకు తీసేస్తే సురక్షితంగా వుంటుంది.
బయటి రతి - బయటి రతిలో పురుషాంగం మహిళ యోనికి టచ్ కాదు. స్కలనం పూర్తిగా బయటే జరుగుతుంది. కనుక వీర్యం ఎక్కడా మహిళ యోనిలో చొరబడే అవకాశం లేదు. అయితే వీర్యం ఆమె తొడ భాగాల వద్ద కూడా ఎక్కడా స్కలనం కాకుండా చూడాలి.
ఉపసంహరణ - గర్భం రాకూడదనుకునే జంటలు, రతిలో స్కలన సమయానికి పురుషాంగం బయటకు ఉప సంహరించేస్తారు. ఇలా చేస్తే వీర్యం ఫేలోపియన్ ట్యూబులలోకి ప్రవేశించదు. క్లయిమాక్స్ చేరే సమయానికి ఈ రకంగా అంగం బయటకు తొలగించేయడం తేలికే. ఏది ఏమైనప్పటికి కండోమ్ వంటిది ధరిస్తే సుఖ వ్యాధులు కూడా రాకుండా వుంటాయి.
ఈ గర్భ నిరోధక మార్గాలు పురుషులు ఆచరించి అవాంఛిత గర్భాలను ఆపు చేయవచ్చు.



Click it and Unblock the Notifications