Latest Updates
-
వంట నూనె తగ్గించండి.. ప్రధాని మోదీ పిలుపు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే! -
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే -
బంబుల్ యాప్లో ఇక స్వైపింగ్ లేదు! డేటింగ్ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఆ కొత్త AI ఫీచర్ ఇదే -
టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో ఎండల మంటలు: గర్భిణులు, మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు! -
మీ కళ్ళు అలా అవుతున్నాయా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే! -
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే!
ఆంధ్రా చికెన్ ఫ్రై

ఆవాలు మరియు ఉద్దిపప్పు: 1/2 tsp
ఎండు మిర్చి: 2
కరివేపాకు: 2 రెమ్మలు
ఉల్లిపాయ: 1
గరం మసాల: 1/4 tsp
ఆయిల్: తగినంత
చికెన్: 250 grm
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tsp
పసుపు: 1/4tsp
కారం: 1tsp
ధనియా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. చికెన్ శుభ్రం చేసి అది బౌల్ లోనికి తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి 15 నిమిషాలు ప్రక్కన పెట్టాలి. అలాగా ఉల్లిపాయను కట్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత చిన్న పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి పైన రెడీ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని అందులో వేసి చికెన్ మొత్తబడేవరకు ఉడకనివ్వాలి.
3. పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, ఉద్దిపప్పు, రెండుగా కట్ చేసిన ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఉప్పు కొద్దిగా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ప్రై చేయాలి.
4. ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకొన్న చికెన్ వేసి తర్వాత గరం మసాలా వేసి డీప్ గా ఫ్రై చేయాలి. చికెన్ గోల్డెన్ బ్రౌన్ కి మారే సమయంలో స్టౌ ఆఫ్ చేసి వేరే బౌల్ లోనికి తీసుకొని కొత్తిమిర, ఉల్లిపాయాలతో గార్నిష్ గా అలంకరించుకోవాలి అంతే ఆంధ్రా చికెన్ ఫ్రై రెడీ టు సర్వ్.



Click it and Unblock the Notifications