Latest Updates
-
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే -
బంబుల్ యాప్‌లో ఇక స్వైపింగ్ లేదు! డేటింగ్ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఆ కొత్త AI ఫీచర్ ఇదే -
టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో ఎండల మంటలు: గర్భిణులు, మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు! -
మీ కళ్ళు అలా అవుతున్నాయా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే! -
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే! -
మామిడిపండు ఉదయం తినాలా? మధ్యాహ్నాం తినాలా? రాత్రి తినాలా?..నిపుణులు ఏమంటున్నారంటే..
బ్రెయిన్ పెప్పుర్ ఫ్రై
Non Veg
oi-Saraswathi N
By Sindhu

బ్రెయిన్: 500grms
ఆయిల్: 5tbsp
ఉల్లిపాయ ముక్కలు: 1cup
పచ్చిమిర్చి ముక్కలు: 1tsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1/2tsp
గరం మసాలా: 1/2tsp
టమోటా: 1
కారం: 1/2tsp
మిరియాలపొడి: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. ముందుగా గిన్నెలో మటన్ బ్రెయిన్లు తీసుకోవాలి, అందులో కొన్ని నీళ్లు తీసుకొని అందులో తగినంత ఉప్పు, కొద్దిగా అల్లంవెల్లుల్లి పేస్ట్వేసి కలిపిన అనంతరం రెండు మటన్ బ్రెయిన్లను అందులో వేసుకొని స్టవ్‌పై పెట్టి అయిదు నిమిషాలు బాయిల్ చేసిన అనంతరం నీటిని వంపేయాలి.
2. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో కరివేపాకు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయముక్కలు, కొద్దిగా కరివేపాకు, టమోట ముక్కలు వేసి బాగా వేయించాలాలి.
3. తర్వాత అందులో బాయిల్ చేసి పెట్టుకొన్న బ్రెయిన్ వేసి ఫ్రై చేయాలి. ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు, కారం, మిరియాలపొడి, కొద్దిగా అల్లం వెలల్లుల్లి పేస్ట్, గరం మసాలా, వేసి బాగా ఫ్రై చేసుకుంటే రుచికరమైన బ్రెయిన్ ఫ్రై సిద్దమైనట్టే.
Comments
Read more about: ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా మిరియాల పొడి బ్రెయిన్ brain oil onion green chilli tomato black pepper
Story first published: Wednesday, July 7, 2010, 15:14 [IST]
Other articles published on Jul 7, 2010



Click it and Unblock the Notifications