Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
చెట్టినాడు చికెన్ బిర్యాని - రంజాన్ స్పెషల్

కావలసిన పదార్థాలు:
చికెన్: 1/2kg
బాస్మతి రైస్: 1/2kg(పలుకుగా ఉడికించాలి)
నెయ్యి: 25 grm
కాశ్మీరీ మిర్చి: 4-6
ఉప్పు: రుచికి సరిపడా
పుదీనా ఆకులు: కొద్దిగా
వేయించిన ఉల్లిపాయ తరుగు: 1/2cup
కొత్తిమీర: 1/2cup
కరివేపాకు: రెండు రెమ్మలు
పెరుగు: 1cup
మసాలాకోసం:
ఏలకులు: 2-3
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 4-6
బిర్యాని ఆకు: 2
సోంప్: 1tsp
ధనియాలు: 6
జీలకర్ర: 1tsp
మిరియాలు: 2tsp
ఎండుమిర్చి: 2-4
పచ్చికొబ్బరి తురుము: 2tbsp
నక్షత్ర లవంగాలు: 1-2
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. ఒక పాన్ లో పైన మసాలా కోసం చెప్చిన దినుసులను, పచ్చికొబ్బరి వేసి రోస్ట్ చేసి వేడి తగ్గిన తరవాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని చెట్టినాడ్ మసాలా అంటారు.
3. పక్కన వేరొక పాన్ లో చికెన్ ముక్కలు, పెరుగు, పుదీనా, కరివేపాకు, కాశ్మీరీమిర్చి, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి దగ్గరగా వచ్చే వరకు ఉడికించాలి.
4. అందులో పైన పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కలిపి కాస్త వేయించిన తర్వాత ఉడికించిన రైస్, వేయించిన ఉల్లిపాయ తరుగును కలిపి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ బిర్యానీని రైతాతో తింటే మంచి రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications