Latest Updates
-
టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో ఎండల మంటలు: గర్భిణులు, మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు! -
మీ కళ్ళు అలా అవుతున్నాయా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే! -
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే! -
మామిడిపండు ఉదయం తినాలా? మధ్యాహ్నాం తినాలా? రాత్రి తినాలా?..నిపుణులు ఏమంటున్నారంటే.. -
అదృష్టం తలుపు తడుతోంది.. ఈ రాశుల వారికి ఈరోజు ఊహించని ధనలాభం, కెరీర్లో సక్సెస్! -
ఎముకలకు బలాన్నిచ్చే కరకరలాడే రాగి వడియాలు..తయారీ విధానం ఇదే!
చికెన్ ఫ్రైడ్ రైస్

పులావు బియ్యం: 1/2 kg
కోడి మాంసం మెత్తటిది: 1/2 kg
వెల్లుల్లి: 2
గరంమసాలా: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: చిటికెడు
కారం : 1tsp
నెయ్యి: 100 grms
ఉల్లిపాయలు: 6
పచ్చిమిర్చి: 4
పెరుగు: 2 cups
అల్లం: 1pease
తయారు చేయు విధానం:
1. పులావు బియ్యాన్ని రాళ్లు లేకుండా శుభ్రం చేసుకుని నానబెట్టి పెట్టు కోవాలి.
2. కోడిమాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
3. ఒక పాన్ లో నూనె వేసి బాగా కాగిన తరువాత ఉల్లిపాయలు వేసి వేయించాలి.
4. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలియబెట్టి కొంచెం ఉడికిన తరువాత కట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కల్ని వేసి ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తరువాత పెరుగు, కొత్తిమీర వేసి దింపేయాలి.
5. వేరే గిన్నెలో నీళ్లు పెట్టి తెర్లుతున్నప్పుడు నానబెట్టి ఉంచుకున్న పులావు బియ్యాన్ని వేసి ఉడికించాలి.
6. ముప్పావు భాగం ఉడికిన తరువాత అందులోని గంజిని వార్చేసి ముందే సిద్ధం చేసుకున్న మసాలాలను కలపాలి. నెయ్యికూడా కలిపి బాగా మగ్గనివ్వాలి.
7. పొడిపొడిగా అన్నం తయారైన తరువాత దించేయాలి. తరువాత ఈ అన్నంలో పైన చికెన్‌తో తయారుచేసుకున్న పదార్థాన్ని కలపాలి. అంతే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.



Click it and Unblock the Notifications