Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
చికెన్ సమోసా
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చికెన్ : 1/2kg
ఉల్లిపాయ: 1 చిన్నగా కట్ చేసినవి
పొటాటో: 1
అల్లం వెల్లుల్లి పేస్టు: 2tsp
గరం మసాలా: 3tsp
కారం : 2tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
పసుపు : చిటికెడు
మైదాపిండి : 1cup
గోధుమపిండి : 1/2cup
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ను మిక్సీలో వేసి రుబ్బుకోవాలి.
2. తరువాత ఆ చికెన్ మిశ్రమానికి కారం, గరం మసాలా, జీలకర్ర, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు కలుపుకోవాలి.
3. ఇప్పుడు ఒక పాత్రలో తగినంత నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్ మిశ్రమాన్ని వేసి ఉడికించుకోవాలి. అలాగే పొటోటాను సపరే్ గా ఉడికించి కొద్దిగా ఆరిన తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేసి పెట్టుకోవాలి.
4. తరువాత మైదా, గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీల మాదిరిగా వత్తుకుంటూ సగానికి కట్ చేసి సమోసాలాగా మడతపెట్టాలి.
5. ఇప్పుడు అందులో ఉడికించిన చికెన్ మిశ్రమాన్ని పెట్టి దగ్గరకి వత్తుకోవాలి. ఈ సమోసాలను నూనెలో ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంతే చికెన్ సమోసా రెడీ.
Comments
Read more about: చికెన్ మైదా గోధుమ పొటాటో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి నూనె ఉప్పు chicken maida wheat potato onion ginger garlic oil salt
Story first published: Wednesday, January 19, 2011, 13:57 [IST]
Other articles published on Jan 19, 2011



Click it and Unblock the Notifications