Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
చికెన్ టెస్టీ
Non Veg
oi-Saraswathi N
By Sindhu

బోన్లెస్ చికెన్ : అరకేజి
చింతకాయలు(లేతవి) : 100grms
ఉల్లిపాయలు: 100grms
అల్లం వెల్లుల్లి పేస్టు: 1tbsp
కొబ్బరి పొడి: 1tbsp
కారంపొడి: 1tbsp
పసుపు: చిటికెడు
లవంగాలు, యాలకుల పొడి: 1tbsp
పచ్చిమిరపకాయలు: 4
ఉప్పు: రుచికి తగినంత
నూనె: తగినంత
కొత్తిమీర: 2tbsp
తయారు చేయు విధానము:
1. ముందుగా చింతకాయలు, ఉల్లిపాయలు మెత్తని పేస్ట్ లా చేసి ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కల్లో వేసి బాగా కలిపి పది నిమిషాలు నాన బెట్టాలి.
2. స్టవ్ పై పాన్ ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి అది వేడెక్కాక పచ్చిమిరప కాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి.
3. తర్వాత చికెన్ ముక్కలను అందులో వేసి చిటికెడు పసుపు చేర్చి గరిటెతో కలుపుతూ కొద్ది సేపు వేగించాలి.
4. తర్వాత కారం పొడి, ఉప్పు, కొబ్బరిపొడి, లవంగాలు, యాలకుల పొడి వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి.
Comments
Read more about: చికెన్ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు నూనె chicken onion ginger garlic green chilli salt oil
Story first published: Tuesday, December 14, 2010, 14:59 [IST]
Other articles published on Dec 14, 2010



Click it and Unblock the Notifications