Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రొయ్యల కట్లెట్
Non Veg
oi-Staff
By Staff

తయారుచేసే విధానం: పొట్టుతీసి, శుభ్రపరచిన రొయ్యలకు ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం పట్టించి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఉల్లిపాయ, కొత్తిమీర సన్నగా తరిగి అందులో కారం, గరంమసాల పొడి, శనగపిండితో పాటు రొయ్యల్ని కూడా వేసి (అవసరమైతే అరకప్పు నీళ్లు వాడొచ్చు) ముద్దలా తయారుచేసుకొని, దీన్ని 6 భాగాలుగా విభజించుకోవాలి. ఒక్కో భాగాన్ని వడల్లా వత్తుకుని రెండువైపులా బియ్యప్పిండిలో ముంచి, నూనెలో దోరగా వేగించుకోవాలి. వీటిని వేడివేడిగా టమోటా సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలు వీటిని బాగా ఇష్టపడతారు. చాలా బలవర్ధకం కూడా.
Comments
Read more about: sutlet prawns ginger onions chilly powder garam masala salt oil రొయ్యలు శనగపిండి కారం ఉల్లిపాయ
Story first published: Tuesday, March 10, 2009, 16:03 [IST]
Other articles published on Mar 10, 2009



Click it and Unblock the Notifications