Latest Updates
-
వంట నూనె తగ్గించండి.. ప్రధాని మోదీ పిలుపు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే! -
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే -
బంబుల్ యాప్లో ఇక స్వైపింగ్ లేదు! డేటింగ్ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఆ కొత్త AI ఫీచర్ ఇదే -
టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో ఎండల మంటలు: గర్భిణులు, మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు! -
మీ కళ్ళు అలా అవుతున్నాయా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే! -
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే!
ఎగ్ టిక్కా

చికెన్ కైమా - 1/2 kg
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 tsp
గరంమసాలా - 1 tsp
మిరియాలపొడి - 1 tsp
మైదా - 1 tsp
ఉడికించిన కోడిగుడ్లు - 6
గిలకొట్టేందుకు కోడిగుడ్డు - 1
బ్రెడ్ పొడి - 1 కప్పు
ఉప్పు - తగినంత
నూనె - కావలసినంత
తయారు చేయు విధానం:
1. చికెన్ కైమాలో అల్లంవెల్లుల్లి, గరంమసాలా వేసి బాగా కలపాలి.
2. మైదాపిండిలో మిరియాలపొడి, ఉప్పు కలిపి దీన్ని కూడా కైమా మిశ్రమంలో కలిపి ఆరు ముద్దలుగా చేసుకోవాలి.
3. ఇప్పుడు ఓ కైమా ముద్ద తీసుకుని దాన్ని అరచేతిలో చిన్న చపాతీలా వత్తి అందులో ఉడికించిన కోడిగుడ్డును ఉంచి, కైమాతో గుండ్రంగా చుట్టేయాలి.
4. ఇలాగే అన్నింటినీ చేయాలి. విడిగా ఓ కోడిగుడ్డును గిలకొట్టి అందులో కైమా ముద్దను ముంచి తరువాత బ్రెడ్పొడిలో దొర్లించాలి.
5. ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక తయారు చేసి పెట్టుకొన్నా కైమా ముద్దను జాగ్రత్తగా నూనెలో వేయించి తీస్తే ఎగ్ టిక్కా రెడి.



Click it and Unblock the Notifications