Latest Updates
-
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది!
‘జంగ్లీ మాస్’ - కాశ్మీర్ వంటకం
Non Veg
oi-Nageswara Sharma
By B N Sharma

కావలసిన పదార్ధాలు:
500 గ్రాములు లేత గొర్రె మాంసం
200 గ్రా. తాజా నెయ్యి
6 నుండి 8 కాశ్మరీ ఎర్ర మిర్చి
రుచికి తగిన ఉప్పు
ఇక 'జంగ్లీ మాస్' తయారీ ఎలా వండాలో చూద్దాం!
మీట్ లో వున్న అధిక కొవ్వు నంతా తీసేయండి. మాంసపు ముక్కను చిన్న ముక్కలుగా తరగండి. ఎర్ర మిరపకాయలను నీటిలో నానపెట్టండి. నెయ్యిని ఒక పెద్ద పెనంలో వేడెక్కించండి. దానిలో మాంసపు ముక్కలను వేసి అన్నివైపులా వేయించండి. దీనికి తగినంత ఉప్పు, సరిపడిన నీరు వేసి ఉడికించండి. మాంసం మెత్తబడే వరకూ తక్కువ మంటపై ఉడకనివ్వండి.
మిరపకాయలను రెండు మూడు ముక్కలు చేసి వండిన మాంసానికి నీటితో కలిపేయండి. నీరు ఇగిరిపోయేటంతవరకు ఉడికించి అపుడు అదనంగా కొంచెం నెయ్యి వేసి చక్కగా కలిపి పెనం నుండి బయటకు తీసి ఆకర్షణీయమైన గిన్నెలో పెట్టండి. అంతే 'జంగ్లీ మాస్' రెడీ! దానిని మీరు తినబోయే పరోటా లేదా రోటీ లతో కలిపి సెర్వ్ చేయండి.
Comments
English summary
Junglee Mass Recipe – Authentic Kashmiri Side Dish | ‘జంగ్లీ మాస్’ - కాశ్మీర్ వంటకం
Story first published: Saturday, August 27, 2011, 12:37 [IST]
Other articles published on Aug 27, 2011



Click it and Unblock the Notifications