Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రంజాన్ స్పెషల్ పక్కీ ఖీమా పలావ్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

బాస్మతి బియ్యం:1/2kg
మటన్ ఖీమా: 1/2kg
ఉల్లిపాయలు: 2
అల్లం వెల్లుల్లి ముద్ద: 3tsp
కారం: 1tsp
జీలకర్ర: 1tsp
పెరుగు: 1cup
టొమాటోలు: 4
గరం మసాలా: 1tsp
నిమ్మకాయ: అరచెక్క
పచ్చి బఠాణీ:1/2cup
పుదీనా: 1కట్ట
కొత్తిమీర: 1కట్ట
డాల్డా: 50grm
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ఖీమాలో తగినన్ని నీళ్ళుపోసి అవి ఇగిరే వరకూ ఉడికించాలి.
2. ప్రెషర్ పాన్ లో నూనె పోసి కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి, కారం, పసుపు వేయించాక ఖీమా, టొమాటో ముక్కలు వేసి బాగా ఉడికించి కూరలా తయారు చేయాలి.
3. తరువాత పెరుగు, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి, కడిగిన బియ్యం వేసి మూడు వంతులు ఉడికించి వార్చాలి.
4. ఓ గిన్నెలో అడుగున డాల్డా వేసి సగం అన్నం వేసి పరిచినట్లుగా చేయాలి. తరువాత దాని మీద ఖీమా కూర, విడిగా ఉడికించిన బఠాణీలు వేసి ఆపై మిగిలిన అన్నం కూడా వేసి పైన నిమ్మరసం, కొత్తిమీర, పుదీనాలను చల్లాలి. మిగిలిన డాల్డాను కూడా అన్నంపైన చల్లి సిమ్లో పెట్టి దమ్ చేస్తే పూర్తిగా ఉడుకుతుంది.
Comments
Read more about: బాస్మతి బియ్యం మటన్ ఖీమా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కారం జిలకర్ర పెరుగు టొమాటోలు గరం మసాలా basmati rice mutton onion ginger garlic cumin seeds tomato garam masala
Story first published: Friday, September 3, 2010, 16:24 [IST]
Other articles published on Sep 3, 2010



Click it and Unblock the Notifications