Latest Updates
-
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే -
బంబుల్ యాప్‌లో ఇక స్వైపింగ్ లేదు! డేటింగ్ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఆ కొత్త AI ఫీచర్ ఇదే -
టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో ఎండల మంటలు: గర్భిణులు, మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు! -
మీ కళ్ళు అలా అవుతున్నాయా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే! -
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే! -
మామిడిపండు ఉదయం తినాలా? మధ్యాహ్నాం తినాలా? రాత్రి తినాలా?..నిపుణులు ఏమంటున్నారంటే..
మ్యాంగో మటన్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

మటన్: 1/2kg
నూనె: కావలసినంత
ఉల్లిపాయలు:2
జీలకర్ర: 1tbsp
ఎండుమిర్చి: 6
గరం మసాలా: 1tsp
అల్లం వెల్లుల్లి: 2tbsp
పచ్చిమామిడికాయ: 1
పసుపు: 1/2tsp
కారం: 2tsp
కొత్తిమీర: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. జీలకర్ర, గరంమసాలా, ఎండుమిర్చి అన్నింటినీ కలిపి కాస్త దోరగా వేయించాలి.
2. వీటిని ఉల్లిముక్కలతో కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
3. ఓ గిన్నెలో నూనె వేసి కాగాక ఉల్లిమసాలా ముద్ద వేసి వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి, పసుపు, కారం కలిపి కడిగిన మటన్‌ను వేసి మిశ్రమాన్ని అంతా కలియతిప్పి సన్నని మంటమీద ఉడికించాలి.
4. మటన్ ఉడుకుతుండగా చెక్కు తీసిన మామిడికాయ ముక్కల్ని వేసి ఉప్పు సరిచూడాలి.
5. మటన్ ముక్కలు పూర్తిగా ఉడికిన తరవాత దించి కొత్తిమీర తురుము చల్లితే మామిడికాయ మటన్ రెడీ.
Comments
Read more about: మటన్ ఉల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి గరం మసాలా అల్లం వెల్లి పచ్చిమిర్చి పసుపు కారం mutton onions cumin seeds red chilli garam masala ginger garlic turmeric
Story first published: Monday, June 21, 2010, 16:00 [IST]
Other articles published on Jun 21, 2010



Click it and Unblock the Notifications