Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మీట్ బాల్స్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

మీట్ - 1/2 kg
కారం - 2 tsp
దనియా పొడి -2 tsp
పసుపు 1/2 tsp
గరం మసాలా - 1tsp
వేయించిన చెనిగి బాళ్ళు- 1 cup
కొత్తిమిర - 1 cup
కొబ్బరి తురుము - 1/4 cup
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
తయారు చేయు విధానము:
1. కారం, పసుపు, కొత్తిమిర, దనియాలపొడి, గరం మసాలా, కొబ్బరి మరియు వేయించిన చెనిగబాళ్ళు అన్నింటిని కలిపి మిక్సర్ లో వేసి పేస్ట్ చేయాలి.
2. గిన్నేలో శుభ్రం చేసిన మీట్ ను మసాల ముద్ద వేసి బాగా మిక్స్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.
3. స్టౌ వెలిగించి నాన్ స్టిక్ పాన్లో తయారు చేసిన ఉండలు వేసి కొద్దా నీరు పోసి వేడిచేయాలి.
4. ఇప్పుడు ఈ మిశ్రమం డ్రై అయ్యే వరకు వేడిచేయాలి.
5. అలా ఉడికించిన మీట్ బాల్స్ ను నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అంతే తినడానికి వేడి వేడి మీట్ బాల్స్ రెడీ.
Comments
Read more about: మటన్ కారం పసుపు దనియాల పొడి గరం మసాలా చెనిగి బ్యాళ్ళు కొత్తిమిర కొబ్బరి ఉప్పు నూనె meat chilli powder turmeric coriander powder garam masala channa dal coriander leaves coconut salt
Story first published: Saturday, December 12, 2009, 14:58 [IST]
Other articles published on Dec 12, 2009



Click it and Unblock the Notifications