Latest Updates
-
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
పొట్లి చికెన్ వంటకం
Non Veg
oi-Saraswathi
By Sindhu

బోన్లెస్ చికెన్: 300grms(సన్నగా కట్ చేసుకోవాలి)
బీన్స్ తరుగు: 1/2cup
క్యారెట్ తరుగు: 1/2cup
ఉల్లికాడల తరుగు: 1/2cup
టొమాటో: 1 (తరగాలి)
సోయాసాస్: 2tsp
కారం: తగినంత
ఉప్పు: తగినంత,
నల్ల మిరియాలు: 1/2tsp
మైదా: 3tbsp
పాలు: 1/2cup
నిమ్మరసం: 1tsp
తయారు చేయు విధానం:
1. మైదాను పాలతో చపాతీ పిండిలా కలిపి పక్కనుంచాలి.
2. పాన్ లో నూనె వేడయ్యాక క్యారట్, బీన్స్, ఉల్లికాడల తరుగు వేసి వేయించాలి.
3. తర్వాత అందులో చికెన్, టొమాటో, సోయా సాస్, ఉప్పు, మిరియాలు కలిపి కొద్దిగా వేగనివ్వాలి.
4. మైదా పిండిని చిన్న పూరీలా చేసుకొని అందులో చికెన్ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి (ఉల్లి కాడలతో మూటలా కట్టాలి) పొట్లిని తయారు చేయాలి.
5. ఇలా తయారుచేసుకున్న పొట్లీలను ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించాలి. వీటిని సాస్ తో వేడి వేడిగా తింటే రుచిగా ఉంటాయి.
Comments
English summary
Potli Chicken Recipe | పొట్లి చికెన్ వంటకం
Story first published: Monday, January 30, 2012, 17:53 [IST]
Other articles published on Jan 30, 2012



Click it and Unblock the Notifications